జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్మశానం → శ్మశానం using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''జ్యోతిష్యం''' లేదా '''[[జోస్యం]] ''', భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ [[జననకాల గ్రహస్థితి]] ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు [[వేదాంగములు|వేదాంగాలలో]] '''జ్యోతిషము''' ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో [[వరాహమిహిరుడు]] అందించాడు. [[హిందూ సాంప్రదాయాల]] మరియు విశ్వాసాలలో [[జన్మ సిద్దాంతం]] ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము [[పూర్వ జన్మ]] పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే [[జీవి]] జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి [[గ్రహస్థితి]] లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి [[భూత]] [[భవిష్యత్]] [[వర్థమాన]] కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.[[హస్తసాముద్రికము]], [[గోచారము]], [[నాడీ జ్యోతిష్యం | నాడీ జ్యోస్యము]], [[న్యూమరాలజీ]], ప్రశ్న చెప్పడం, [[సోది]] మొదలైన విధానాలుగా [[జ్యోస్యం]] చెప్పడం వాడుకలో ఉంది.
 
==పురాణాలలో జ్యోతిష్యం==
*[[శ్రీనివాసుడు]] పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కథనాలు చెప్తున్నాయి.
 
*కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు [[ఆకాశవాణి]] ముందుగానే వినిపించింది.
 
*[[శిశుపాలుని]] మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు [[మహాభారతం|భారతం]]లో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
 
*త్రిజటా స్వప్నవృత్తాంతము [[శ్రీ రాముడు]] రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు [[త్రిజట]] ద్వారా [[వాల్మీకి]] పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
== జానపదుల జోస్యం ==
*చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.
*[[బాలసంతు ]] వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.
=== ప్రశ్నా శాస్త్రం ===
జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి. కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది. పురాణాలలో ప్రశ్నా శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.
పంక్తి 21:
* ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి. పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం
శుభఫలితాలు ఇస్తాయి.
* ప్రశ్న అడుగు పృచ్ఛకుడు స్మశానంశ్మశానం, కబేళా (మాంసవిక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.
* దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.
* సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.
పంక్తి 112:
!గ్రహం
|-
|[[అశ్వని నక్షత్రము | అశ్వని]]
|అర్ధనారీశ్వరుడు
|పసుపు
పంక్తి 124:
|కేతువు
|-
|[[భరణి నక్షత్రము | భరణి]]
|రవి
|ఆకాశనీలం
పంక్తి 136:
|శుక్రుడు
|-
|[[కృత్తిక నక్షత్రము |కృత్తిక]]
|అగ్ని
|కావి
పంక్తి 148:
|సూర్యుడు
|-
|[[రోహిణి నక్షత్రము | రోహిణి]]
|చంద్రుడు
|తెలుపు
పంక్తి 160:
|చంద్రుడు
|-
|[[మృగశిర నక్షత్రము | మృగశిర]]
|దుర్గ
|ఎరుపు
పంక్తి 172:
|కుజుడు
|-
|[[ఆరుద్ర నక్షత్రము | ఆరుద్ర ]]
|కాళి
|ఎరుపు
పంక్తి 184:
|రాహువు
|-
|[[పునర్వసు నక్షత్రము | పునర్వసు]]
|రాముడు
|పసుపు
పంక్తి 196:
|గురువు
|-
|[[పుష్యమి నక్షత్రము | పుష్యమి]]
|దక్షిణామూర్తి
|పసుపు,ఎరుపు
పంక్తి 208:
|శని
|-
|[[ఆశ్లేష నక్షత్రము | ఆశ్లేష]]
|చక్రత్తాళ్వార్
|కావి
పంక్తి 220:
|బుధుడు
|-
|[[మఖ నక్షత్రము | మఖ]]
|ఇంద్రుడు
|లేతపచ్చ
పంక్తి 232:
|కేతువు
|-
|[[పూర్వ ఫల్గుణి నక్షత్రము | పూర్వఫల్గుణి]]
|రుద్రుడు
|శ్వేతపట్టు
పంక్తి 244:
|శుక్రుడు
|-
|[[ఉత్తర ఫల్గుణి నక్షత్రము | ఉత్తరఫల్గుణి]]
|బృహస్పతి
|లేతపచ్చ
పంక్తి 256:
|సూర్యుడు
|-
|[[హస్త నక్షత్రము | హస్త]]
|అయ్యప్ప
|ముదురునీలం
పంక్తి 268:
|చంద్రుడు
|-
|[[చిత్త నక్షత్రము | చిత్త]]
|విశ్వకర్మ
|ఎరుపు
పంక్తి 280:
|కుజుడు
|-
|[[స్వాతి నక్షత్రము | స్వాతి]]
|వాయువు
|తెలుపు
పంక్తి 304:
|గురువు
|-
|[[అనూరాధ నక్షత్రము | అనూరాధ]]
|మహాలక్ష్మి
|పసుపు
పంక్తి 316:
|శని
|-
|[[జ్యేష్ట నక్షత్రము | జ్యేష్ట]]
|ఇంద్రుడు
|శ్వేతపట్టు
పంక్తి 328:
|బుధుడు
|-
|[[మూల నక్షత్రము | మూల]]
|నిరుతి
|ముదురుపచ్చ
పంక్తి 340:
|కేతువు
|-
|[[పూర్వాషాఢ నక్షత్రము | పూర్వాషాఢ ]]
|వరుణుడు
|బూడిద
పంక్తి 352:
|శుక్రుడు
|-
|[[ఉత్తరాషాఢ నక్షత్రము | ఉత్తరాషాఢ]]
|గణపతి
|తెలుపు
పంక్తి 364:
|రవి
|-
|[[శ్రవణ నక్షత్రము | శ్రవణా]]
|మహావిష్ణు
|కావి
పంక్తి 376:
|చంద్రుడు
|-
|[[ధనిష్ఠ నక్షత్రము | ధనిష్ట]]
|చిత్రగుప్తుడు
|పసుపుపట్టు
పంక్తి 388:
|కుజుడు
|-
|[[శతభిష నక్షత్రము | శతభిష]]
|భద్రకాళి
|కాఫి
పంక్తి 400:
|రాహువు
|-
|[[పూర్వాబాధ్ర ]]
|కుబేరుడు
|ముదురుపసుపు
పంక్తి 412:
|గురువు
|-
|[[ఉత్తరాబాధ్ర నక్షత్రము | ఉత్తరాబాధ్ర ]]
|కామధేను
|గులాబి
పంక్తి 424:
|శని
|-
|[[రేవతి నక్షత్రము | రేవతి]]
|అయ్యప్ప
|ముదురునీలం
పంక్తి 804:
రాహుకేతువులు [[భూకక్ష్య]] మరియు [[సూర్యకక్ష్యల]] ఖండనబిందువులు. అందుకే [[జన్మకుండలి]]లో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని [[ఛాయాగ్రహాలు]] అంటున్నాము.
 
[[హేతువాదులు]] వారి సిద్దాంతాన్ని కాపాడుకునేందుకు, దేవుడే లేడు అని నమ్ముతూ బ్రతుకుతున్నారు. వారికి [[జ్యోతిషం]] గురించి అనవసరం.
 
శాస్త్రవేత్తలు చాలా విషయాలు తెలుసుకొంటున్నారు. జ్యోతిషం గురించి కూడా తెలుసుకొంటారు.
పంక్తి 811:
సంక్రాంతి కాల నిర్ణయం
సంక్రాతి సందేహ నివారణ
 
శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: ।
పంక్తి 826:
 
పూర్వ పద్దతి ప్రకారము శ్రీ సూర్యభగవానుడు 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
 
ధర్మ శాస్త్ర నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.
 
సుబ్రహ్మణ్య సిద్ధాంతి
 
[[సంక్రాంతి]] [[కాల నిర్ణయం]]
సంక్రాతి సందేహ నివారణ
 
శ్లో॥ మాందైక కర్మేన శుద్ధవ్యర్కేందు ఉత్పాదతా తిథి: ।
పంక్తి 848:
 
పూర్వ పద్దతి ప్రకారము [[శ్రీ సూర్యభగవానుడు]] 14-01-2014 న సాయంత్రం 6-23 నిమిషములకు మకర సంక్రమణం చేయుచున్నడు.
సూర్యాస్తమయం సాయంత్రం 6-01 నిమిషములకు.
 
[[ధర్మ శాస్త్ర]] నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.
 
[[ధర్మ శాస్త్ర]] నిర్ణయముననుసరించి 15-01-2014 ననే సంక్రాంతి ఆచరించవలయును.
 
[[సుబ్రహ్మణ్య సిద్ధాంతి]]
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:జ్యోతిష్యం]]
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు