కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం (2) using AWB
పంక్తి 6:
# సంక్లిష్ట కొవ్వులు. ఉదా: పాస్ఫో లిపిడ్‌లు, స్ఫింగో లిపిడ్‌లు,
# మైనపు పదార్థాలు,
# ఉత్ప్రేరక కొవ్వులు. ఉదా: స్టిరాయిడ్‌లు.
 
సరళ కొవ్వుల్లో గ్లిసరాల్ మరియు [[కొవ్వు ఆమ్లాలు]] ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.
పంక్తి 12:
ఉదా: పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమా లు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చె డు కొలెస్టరాల్ పేరుకొని గుండె పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
 
== నిఘంటు అర్ధంఅర్థం ==
నిఘంటువులో fat అనే మాటకి కొవ్వు, గోరోజనం, మేద, మదం, కావరం, పోతరం, హామిక అన్న అర్ధాలు ఉన్నాయి. వీటిలో fat అనే మాటకి 'కొవ్వు' అనే అర్ధంఅర్థం స్థిరపడిపోయింది కనుక ఆ మాటని వదలి పై జాబితాలో ఉన్న మరే మాటని అయినా lipid అనే మాటకి సమానార్ధకంగా తీసుకోవచ్చు. కొవ్వు అన్న మాటతో ప్రాస కుదురుతుంది కనుక lipid = కావరం అని ప్రయోగించి చూడవచ్చు. అప్పుడు 'fats and lipids' అనే పదబంధాన్ని 'కొవ్వులు, కావరాలు' అని తెలిగించి చూడవచ్చు. లోగడ lipids ని 'గోరోజనాలు' అని తెలిగించినవారు ఉన్నారు.
== నిర్వచనం ==
[[దస్త్రం:Fatmouse.jpg|right|thumb|లావెక్కిన [[ఎలుక]] ఎడమవైపు, కుడివైపు మామూలు ఎలుక పోలిక కోసం.]]
పంక్తి 22:
కావరాలని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టవచ్చు: నీరంటే విముఖత చూపేవి (hydrophobic) ఒక వర్గం, నీరంటే సుముఖత, విముఖత రెండూ ఒకేసారి చూపేవి (ambiphilic) రెండో వర్గం. ఇక్కడ hydro అంటే నీరు. phobia అంటే భయం, కిట్టకపోవటం, ఇష్టం లేకపోవటం. మనకి పరిచయం ఉన్న నూనెలు, నేతులు, చాల వరకు నీళ్ళల్లో కలవవు - అంటే వాటికి నీళ్ళంటే 'ఇష్టం' లేదన్న మాట. నీటితో సఖ్యత చూపటం లేదన్న మాట. అలాగే ambi అంటే రెండు విరుద్ధ భావాలపై ఎటూ మొగ్గు చూపకపోవటం. ఈ ధోరణిలో ఆలోచించుకుంటూ వెళితే కావరాలలో ఎనిమిది జాతులని గుర్తించి, ఒకొక్క జాతిని ప్రత్యేకంగా అధ్యయనం చెయ్య వచ్చు.
== పోషక లక్షణాలు ==
శరీర పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్‌ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని శాస్త్రవేత్తల తీర్మానం.
 
మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో (ఉ. సేఫ్లవర్‌ నూనె, సూర్యకాంతం గింజల నూనె, మొక్కజొన్న నూనె) ఈ లినోలియిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అదే విధంగా చాల రకాల ఆకు కూరలలోనూ, పప్పులలోనూ (ఉ. సోయా చిక్కుడు, కనోలా, ప్లేక్స్‌) గింజలు (seeds)లోనూ, పిక్కలు (nuts)లోనూ ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ఉంటుంది. దసాయన బణునిర్మాణ కోణంలో చూస్తే ఈ రెండు రకాల ఆమ్లాల లోనూ (అనగా, లినోలియిక్‌ ఆమ్లం, ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ) ఒకొక్క బణువులో 18 కర్బనపు అణువులు ఉన్నాయి; తేడా అల్లా ఎన్నెన్ని జంట బంధాలు (double bonds) ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలోనే. కొన్ని చేప నూనె () లలో ఇంకా పొడవాటి కర్బనపు గొలుసులు ఉన్న ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లాలు - eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) - ఉంటాయి.
పంక్తి 38:
==ఇవి కూడా చూడండి ==
* [[కొవ్వు ఆమ్లాలు]]
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
 
 
 
{{పరిపూర్ణ ఆరోగ్యానికి పోషక పదార్థాలు}}
{{ఆహార రసాయన శాస్త్రము}}
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు