నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 16:
| source =
}}
 
 
'''నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి''' [[1960]], [[సెప్టెంబర్ 13]]న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు. [[నిజాం కళాశాల]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం|ఉస్మానియా విశ్వవిద్యాలయాల]]లో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత వున్నారు. 2010-నవంబర్ 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఫిబ్రవరి 19, 2014 వరకు పదవిలో కొనసాగినారు.
Line 30 ⟶ 29:
== రాజకీయ ప్రస్థానం ==
తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత,1988లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.
2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై.. వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా.. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కుడి భుజమైతే.. కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ఉన్నారు.
 
రాజకీయంగా [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]], [[కోట్ల విజయభాస్కర్‌రెడ్డి]]లతో సన్నిహితంగా వుండేవాడు. [[వై.యస్.రాజశేఖరరెడ్డి]]తో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.
 
రాజకీయంగా [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]], [[కోట్ల విజయభాస్కర్‌రెడ్డి]]లతో సన్నిహితంగా వుండేవాడు. [[వై.యస్.రాజశేఖరరెడ్డి]]తో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.
 
=== ముఖ్యమంత్రిగా ===
Line 63 ⟶ 61:
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
 
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్లు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:రాయలసీమ ప్రముఖులు]]