అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎పరిశోధనలు: clean up, replaced: ఔషథ → ఔషధ using AWB
పంక్తి 27:
ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్సిటీ లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా , ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు.
 
ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషథఔషధ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్‌పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.. Saral Madhyamain Rasayana (3 సంపుటములు) , Bharater Banushadi మొదలైన గ్రంథ రచనలు చేశారు. 240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. "జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ" కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అసీమా_ఛటర్జీ" నుండి వెలికితీశారు