భానుమతి (మహాభారతం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొంత విస్తరణ |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ధుర్యోధనుడు → దుర్యోధనుడు using AWB |
||
పంక్తి 1:
{{మొలక}}
: ''ప్రముఖ తెలుగునటి భానుమతి గురించిన వ్యాసం "[[భానుమతీ రామకృష్ణ]]" చూడండి''
[[మహాభారతం]]లో '''భానుమతి''' [[దుర్యోధనుడు|దుర్యోధనుని]] భార్య. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది.
==భానుమతీ స్వయంవరం==
అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని, పాండవులు ఆమెను పెళ్ళిచేసుకొన్ని తర్వతా దుర్యోధనుడు చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోయాడు. అప్పుడు మామ శకుని, కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాడుచేస్తున్నాడని సమాచారం ఇచ్చి ధుర్యోధనున్ని ప్రోత్సహించాడు.
==భానుమతి సంతానం==
భానుమతి, ధుర్యోధనులకు ఇరువురు సంతానం. కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అభిమన్యుని చేతిలో మరణించాడు. కూతురు లక్ష్మణని, కృష్ణుని కుమారుడు [[సాంబుడు]] ఎత్తుకొని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
[[వర్గం:పురాణ పాత్రలు]]
|