గణితం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి (4) using AWB
పంక్తి 2:
== చరిత్ర ==
{{main|గణిత శాస్త్ర చరిత్ర}}
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన [[వేద గణితము]] ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు [[ప్రాచీన ఈజిప్టు]], [[మెసపుటేమియా]], [[ప్రాచీన చైనా]], [[ప్రాచీన గ్రీకు]] నాగరికతలలో ఎక్కువగా అభివృద్దిఅభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్దిలోఅభివృద్ధి లో భారతీయుల పాత్ర ఎంతో కలదు. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన '''[[సున్న|సున్నా]]''' భారతీయుల ఆవిష్కరణే.
<br />కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంధాలు:
 
పంక్తి 17:
 
== శాఖలు ==
గణితము వివిధ భాగములుగా అభివృద్దిఅభివృద్ధి చెందుతున్నది.<br />
# [[బీజ గణితము]] (Algebra)
# [[రేఖా గణితము]] లేదా [[క్షేత్ర గణితము]] (Geometry)
పంక్తి 30:
 
== రేఖా గణితము ==
రేఖా గణితము నందు వృత్తములు, త్రిభుజములు, సరళ రేఖలు మొదలైన ఆకృతులను గూర్చి, అవి ఆధారపడు సూత్రముల గురించి వివరించబడును. రేఖా గణితమును మొదట యజ్ఞ యాగాదుల కొరకు ఉపయోగించారు. రాను రాను అది ఒక శాస్త్రముగ అభివృద్దిఅభివృద్ధి చెందింది.
భారత దేశములో
 
పంక్తి 47:
 
== సంఖ్యలు ==
[[దస్త్రం:Hindu_numeralsHindu numerals.png]]
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గణితం" నుండి వెలికితీశారు