హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 12:
 
== ఉపయోగాలు ==
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని [[రవాణా]], నిర్మాణ రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
 
<center><gallery perrow=6>
పంక్తి 27:
* [[వరద]] ల సమయంలో వీటి సేవలు అమోఘమైనవి.వరదలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి మరియు వరద బాధితులకు అహారపొట్లాలు,మంచినీరు అందించడానికి ఇవి ఉపకరిస్తాయి.
 
* హెలికాప్టరులను [[అంబులెన్స్]] క్రింద అత్యవసర పరిస్థితులలో సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో తరళించడానికి కొన్ని దేశాలలో ఉపయోగిస్తున్నారు. వీని ద్వారా సాధారణ అంబులెన్స్ చేరలేని ప్రాంతాలకు సైతం ఇవి వైద్య సేవలను అందించగలవు. ఇలాంటి అంబులెన్స్ హెలికాప్టరులలో అత్యవసర వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
 
* [[పోలీసు]] వ్యవస్థలో హెలికాప్టరు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. భూమి మీది బలగాలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించి అవసరమైనప్పుడు నేరస్తుల్ని గాలిలోనుండే దాడిచేసి నిర్వీర్యుల్ని చేయగలిగే సామర్ధ్యంసామర్థ్యం కలిగువున్నాయి. వీటికి రాత్రి సమయంలో కూడా పనిచేయడానికి అవసరమైన [[ఆయుధాలు]], సెర్చి లైట్లు మరియు [[కెమెరా]]లు అమర్చబడి వుంటాయి.
 
* [[మిలిటరీ బలాలు]] హెలికాప్టరు ను గాలిలోంచి భూమి మీది ప్రాంతాలపై [[దాడి]] చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీటికి [[గన్]] లు మరియు [[మిసైల్స్]] అమర్చబడి వుంటాయి. వీరు సైనికుల్ని మరియు వారికి కావలసిన పరికరాల్ని కీలకమైన స్థావరాలకు తరలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
పంక్తి 40:
{{మూలాలజాబితా}}
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:వాహనాలు]]
[[వర్గం:ఆంగ్ల పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు