వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు (13) using AWB
పంక్తి 6:
]][[దస్త్రం:Gray945.png|180px|thumb|మానవ వెంట్రుక అడ్డుకోత]]
 
== వెంట్రుకలువెండ్రుకలు-ప్రదేశాలు ==
* [[మానవ శరీరము|శరీరం]] మీద వెంట్రుకలువెండ్రుకలు
* [[తల]] వెంట్రుకలువెండ్రుకలు - [[శిరోజాలు]]
* [[కనుబొమ్మలు]]
* [[ఛాతీ]] మీద వెంట్రుకలువెండ్రుకలు
* [[కడుపు]] మీద వెంట్రుకలువెండ్రుకలు
* [[మూతి]] మీద వెంట్రుకలువెండ్రుకలు - [[మీసం]]
* చుబుకం మీద వెంట్రుకలువెండ్రుకలు - [[గడ్డం]]
* [[చంక]]లో వెంట్రుకలువెండ్రుకలు
* [[జననేంద్రియాలు]] మీద వెంట్రుకలువెండ్రుకలు - [[జఘన జుట్టు]]
 
==తెల్లు జుట్టు==
వెంట్రుకలువెండ్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో '''[[మెలానిన్]]''' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. ఒకోసారి మెలనోసైటిస్ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలువెండ్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.
 
==తెల్ల జుట్టు నివారణ పద్దతులు==
పంక్తి 26:
#[[తోటకూర]] ఆకులను బాగా రుబ్బి, ముద్దగా చేసుకుని, ఆ ముద్దను తలకు రాసుకుని రెండు గంటల తర్వాత స్నానం చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
 
==వెంట్రుకలువెండ్రుకలు మరియు కనుబొమ్మలు==
వెంట్రుకలువెండ్రుకలు మరియు కనుబొమ్మ దుమ్ము , ధూళి , మరియు చెమట నుండి కళ్ళు రక్షించడానికి సహాయం చెస్తాయి.కనుబొమ్మలు దుమ్ము , చెమట మరియు వర్షం నుండి కళ్ళుకు ఆధునిక రక్షణ ఇస్తాయి . కోపం , ఆశ్చర్యత మరియు ఉత్సాహం వంటి భావోద్వేగాలు ప్రదర్శించి అశాబ్దిక సమాచార కీలక పాత్రను పొషిస్తాయి .వెంట్రుక కనురెప్ప అంచులు వద్ద పెరుగుతుంది మరియు ధూళి నుండి కంటిని రక్షిస్తుంది . వెంట్రుక మానవులు వలె, ఒంటెలు , గుర్రాలు , ఉష్ట్రపక్షి మొదలైన వాటికి రక్షణగా ఉంటాయి.
 
==జుట్టుకు పోషణ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు