ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎దుష్ప్రబావాలు (Side Effects ): clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
పంక్తి 20:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Crixivan_1557.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': 40% మందికి ఈ కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం వుంది. మూత్రంలొ రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలొ రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలొ నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలొ నిళ్ళను త్రాగాలి. రొజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాధారణంగ ఈ మందు వాడె వారిలొ కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం,నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెంట్రుకలువెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Indinavir రక్తంలొ Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు