"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: స్టేషన్ → స్టేషను (7) using AWB
చి (clean up, replaced: జిల్ల → జిల్లా using AWB)
చి (clean up, replaced: స్టేషన్ → స్టేషను (7) using AWB)
[[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జనసంఖ్య 23,17,419. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] మరియు [[కెందుజహర్]] జిల్లాలు ఉన్నాయి. జిల్లా 20.48 నుండి 21.59 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.16 to 87.29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.
 
=== రాకెట్ స్టేషన్స్టేషను ===
[[1989]]లో బాలాసోర్ జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషన్స్టేషను స్థాపించబడింది. అయినప్పటికీ [[శ్రీహరికోట]] లో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషన్స్టేషను బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషన్స్టేషను నుండి అగ్ని, పృధ్వి మరియు త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.
== ప్రయాణ సౌకర్యాలు ==
బాలాసోర్ రైల్వే స్టేషన్స్టేషను [[చెన్నై]] మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా [[భువనేశ్వర్]]కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్ధంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
* బాలాసోర్ జిల్లా భాషావేత్త మరియు నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా మరియు స్వాతంత్ర సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.
 
 
== ప్రయాణసౌకర్యాలు ==
* [[చెన్నై]] నుండి కొలకత్తా రైలు మార్గంలో బాలాసోర్ రైలు స్టేషన్స్టేషను ఉంది.
* జాతీయ రహదారి 5 మరియు జాతీయరహదారి -60 బాలాసోర్ జిల్లాను [[కొలకతా]] నగరంతో అనుసంధానం చేస్తున్నాయి.
* [[భువనేశ్వర్]] మరియు [[కొలకత్తా]] లలో ఉన్న విమానాశ్రయానికి దాదాపు 3.30 గంటల కారుప్రయాణ కాలంలో చేరుకోవచ్చు.
* [[:en:Rocket launch site|రాకెట్ ఆర్గనైజేషన్]]
* [[:en:Indian Space Research Organisation|ఇండియన్ స్టేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్]]
* [[:en:Thumba|Thumba Equatorial రాకెట్ లంచింగ్ స్టేషన్స్టేషను]]
 
== మూలాలు ==
2,27,872

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1425577" నుండి వెలికితీశారు