మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉద్యొగం: clean up, replaced: నడిచి → నడచి using AWB
చి →‎ఉద్యొగం: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 54:
1970 లొ ఆయన చదువు బికాం అయిపోయింది. వుద్యోగ రీత్యా సికింద్రాబాద్ వచ్చి, 1970 ఫిబ్రవరిలో వారి నాన్న గారు మల్లాది దక్షిణామూర్తి మిత్రులు శ్రీ ముస్త్యాల వెంకయ్య గారి ఇంట్లో, రాష్ట్రపతి రోడ్లోని పోస్ట్ ఆఫీసు ఎదురుగా వున్న ఇంట్లో బస చేసారు. వారికి చిన్నప్పటి నుంచి కథలకి ఐదియాస్ తట్టేవి. వాటిని ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారాయన. అక్కడ వుద్యోగంలో చేరిన మొదటి ఆదివారం ఓ కథని రాసారు. తర్వాత ఫెయిర్ చేసి దాన్ని చందమామకి పోస్ట్ చేసారు. పత్రికకి, ప్రభాకి, అపరాధ పరిశోధనకి వరసగా ఒకో కథని ఒకో ఆదివారం రాసి పోస్ట్ చేసారు. వారు అప్పుడు ఓ సంగతి గమనించారు. ఫెయిర్ చెయ్యడానికి చిత్తు ప్రతి చూడకుండానే తర్వాతి పదం, వాక్యం అలానే రాసేవారాయన. తర్వాత చూస్తే చిత్తు ప్రతిలో అలాగే వుండేది. ఇలా చాలాసార్లు అనుభవం అయ్యాక ఆయన వాక్యాలని, పదాలని ఒకేలా రాస్తారని అర్థమయ్యిందాయంకు. దాంతో తిరగరాసే ప్రయత్నం మానుకున్నారు.
 
వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనం అలవాటు. మల్లాది గారు సికందరాబాద్ రైల్వే స్టేషన్స్టేషను దగ్గర సిటి బస్సు ఎక్కేవారు. అక్కడ మేగ్సిన్స్ అమ్మే షాపులు చాలా వుంటాయి కాబట్టి ఆయన వారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని మల్లాదికి పురమాయించారు.
[[ఆగష్టు 2]] [[1970]] న ఆయన చందమామని సికింద్రాబాద్ స్టేషన్స్టేషను దగ్గర ఓ పుస్తకాల షాపులో కొన్నారు. బస్సులో కూర్చోడానికి చోటు లేక నించుని రావడంతో దాన్ని తిరగేయలేదు. ఇంటికి నడచి వస్తూ చూసారు కాని ఆయన రాసిన కథ కనపడలేదు. రాగానే లక్ష్మణరావు గారు నా చేతిలోంచి దాన్ని తీసుకుని తెరవకుండానే చెప్పారు.
<poem>
లక్ష్మణరావు: “దీంట్లో నీ కథ ఒకటి పడిందని పందెం.“