జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎శ్రీశ్రీ పరిచయం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 45:
ఆ రోజుల్లో శ్రీశ్రీ [[రాజమండ్రి]] ఆర్యాపురంలో అద్దెకు ఉండేవారు-గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' నాటకాన్ని సినిమాగా తీయాలని. ఆ సందర్భంలో శ్రీశ్రీకి నా గురించి ఎలాగో తెలిసింది 'ఆర్ట్స్ కాలేజీలో ఒక కుర్రాడున్నాడని, ఆయన రాసిన కవితల్ని , పద్యాలని బాగా వినిపిస్తాడని'. అప్పటికి శ్రీశ్రీకి 30 ఏళ్లుంటాయి. వీరికి 16 ఏళ్లు. ఒకరోజు ఆయన హాస్టల్‌కు వచ్చి 'ఇక్కడ జగన్నాథరావు ఎవరు?' అని అడిగారు. 'నేనే' అని బదులిచ్చారు వీరు. అప్పటిదాకా ఆయనే శ్రీశ్రీ అని వీరికి తెలీదు. 'నీవు శ్రీశ్రీ కవితల్ని రిసైట్ చేస్తావట కదా, ఏదీ చెప్పు?' అన్నారు.
 
'అవును. కానీ ఇప్పుడు చెప్పే మూడ్ లేదు' అన్నారు. 'మరి మూడ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అప్పుడు వస్తాను' అన్నారు శ్రీ శ్రీ. 'సాయంత్రం' అన్నారు వనమాలి. మళ్లీ సాయంత్రం వచ్చారు శ్రీశ్రీ. ఇద్దరం కలిసి గోదావరి స్టేషన్స్టేషను దగ్గర్లో ఉన్న ఒక లంకకు నావలో వెళ్లి, ఇసుకలో కూర్చురు. అప్పుడు చెప్పారు 'తనే శ్రీశ్రీ' అని. తనతో నండూరి ఎంకిపాటలు కూడా పాడించుకున్నారు శ్రీ శ్రీ . అలా మొదలయ్యింది వారిమధ్య స్నేహం. ఇద్దరి మధ్యా పదిహేనేళ్ల వయసు తేడా ఉన్నా మంచి స్నేహితులయ్యారు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఇద్దరం కలుసుకునే వాళ్ళు.
 
==ఆకాశవాణిలో చేరిక==
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు