ఔకు: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: |subdivision_name1 = కర్నూలు → |subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు...
పంక్తి 36:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కర్నూలు జిల్లా|కర్నూలు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ఔకు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 101:
|footnotes =
}}
'''ఔకు''' దక్షిణ దక్కన్‌ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న [[హైదరాబాదు]] నుండి దక్షిణాన ఉన్న [[బెంగుళూరు]] నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము [[కర్నూలు జిల్లా]] జిల్లాలోలో ఒక మండలము. పిన్ కోడ్ : 518 122.
*ఇక్కడికి40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర [[కాశినాయన|కాశిరెడ్డి నాయన ఆశ్రమం]] ఉంది.
==చరిత్ర==
పంక్తి 176:
[[శ్రీశైలం ప్రాజెక్టు]] నుండి [[పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్]], శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, [[బనకచర్ల]] రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,198.<ref>>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 7,372, మహిళల సంఖ్య 6,826, గ్రామంలో నివాస గ్రుహాలు 2,650 ఉన్నాయి.
 
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ఔకు" నుండి వెలికితీశారు