సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

→‎పరిశీలించడము: మెరుగైన బొమ్మ
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
[[Imageబొమ్మ:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[Imageబొమ్మ:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం)]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళలో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3)లో కాని పెద్ద చతురస్రం(9x9)లో అడ్డు ‍ మరియు‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన [[:en:Latin_square|లాటిన్ చతురస్రము]] పోలి ఉంటుంది. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన [[:en:Howard_Garns|హావర్డ్ గార్నస్]]. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో ''నంబర్ ప్లేస్''<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
పంక్తి 25:
== పరిష్కరించు విధానాలు==
పరిష్కరించే యుక్తిని సాధారణంగా మూడు పద్దతులుగా విభజించవచ్చును. పరిశీలించడము (స్కానింగ్), చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవడము (మార్కింగ్ అప్), విశ్లేషించడము
[[Imageబొమ్మ:Cross-hatching.svg|thumb|left|200px| క్రాస్ హాచింగ్‌కు ఉదాహరణ: అన్నిటి కంటే పైన, కుడివైపున ఉన్న 3X3 చతురస్రములో 5 ఉండాలి. పై రెండు అడ్డ వరుసలలో ఇప్పటికే 5లు ఉన్నవి. ఆఖరి నిలువు వరుసలో కూడా ఒక 5 ఉన్నది. ఇంక 5 ఉండడానికి ఆస్కారం ఉన్న ఏకైక ప్రదేశము ఆకుపచ్చ రంగు నిండిన గడి మాత్రమే.]]
 
=== పరిశీలించడము ===
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు