తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశ హోటళ్ళు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up using AWB
పంక్తి 22:
'''తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్''' అనగా ఒక ఫైవ్‌స్టార్ హోటల్, ఇది మహారాష్ట్ర లోని ముంబై లో కొలబా ప్రాంతంలో ఉన్నది. ఇది తాజ్ హోటల్స్, రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌ల యొక్క భాగం, ఈ హోటల్స్ సమూహంలో ఈ హోటల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన సంపత్తిగా భావిస్తారు, మరియు ఇది 560 రూములను మరియు 44 సూట్లను కలిగి ఉంది.
 
[[భారత_దేశముభారత దేశము|భారతదేశంలోని]] [[మహారాష్ట్ర|మహారాష్ట్ర]] రాష్ట్ర రాజధాని ముంబయిలోని కొలాబా ప్రాంతంలో ఫైవ్ స్టార్ తాజ్ మహల్ ప్యాలేస్ ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు అతి సమీపంలో ఈ హోటల్ కనిపిస్తుంది. మొత్తం 1500 మంది సిబ్బంది తాజ్ మహల్ ప్యాలేస్ హోటల్లో పనిచేస్తున్నారు. చారిత్రకంగా, కళానైపుణ్యాల పరంగా హోటల్ సముదాయమంతా విభిన్నమైన నిర్మాణ నైపుణ్యంతో కనిపిస్తుంది.<br />
 
భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్ గా దీనికి గుర్తింపు ఉంది. విదేశీ అతిథులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రఖ్యాత పరిశ్రమల ఛైర్మన్లు, సినితారలు, వ్యాపార ప్రముఖులు ఈ హోటల్లోనే బస చేస్తుంటారు.<ref>{{cite web|first=Charles|last=Allen|url=http://www.theguardian.com/commentisfree/2008/dec/03/taj-mahal-hotel-mumbai |title=The TajMahal hotel will, as before, survive the threat of destruction |publisher=The Guardian (London)|date=3 December 2008 |accessdate=24 May 2010}}</ref>
==చరిత్ర==
[[File:Taj Mahal Tower.jpg|thumb|140px|left|తాజ్ మహల్ టవర్ అని పిలవబడే కొత్త వింగ్]]
ఈ హోటల్ లో అసలైన భవనాన్ని జెమ్సెడ్జీ టాటా 1903, డిసెంబరు 16న ప్రారంభించారు. అప్పటికే ముంబయిలో ఉన్న ప్రఖ్యాత గ్రాండ్ వాట్సన్ హోటళ్లో తెల్లవారికి తప్ప ఇతరులను రానిచ్చే వారు కాదు. దీంతో టాటా భారతీయలకు అంకితమిస్తూ ఈ హోటల్ నిర్మాణం చేపట్టారు. సీతారాం ఖండేరావు, డి.ఎన్.మీర్జా అనే ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్చర్లు ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ చేయగా, ఆంగ్ల ఇంజినీరు డబ్ల్యు.ఎ.చాంబర్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఖాన్ సాహెబ్ సొరబ్జీ రుట్టోన్జీ అనే కాంట్రాక్టర్ నిర్మించిన అందమైన మెట్లకు రూపకల్పన చేశారు. <br />
 
దీని నిర్మాణ వ్యయం £250,000(నేటి విలువ £127 మిలియన్లు).<ref>{{cite web|first=Sadie|last=Gray|url=http://www.theguardian.com/world/2008/nov/27/mumbai-terror-attacks-india5|title=Terrorists target haunts of wealthy and foreign|publisher=The Guardian (London)|date=27 November 2008|accessdate=24 May 2010}}</ref> మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ హోటల్ ను 600 పడకల ఆస్పత్రిగా మార్చారు.<ref>{{cite web|url=http://www.vogue.in/content/10-things-know-about-taj-mahal-palace-hotel|title=10 things to know about the Taj Mahal Palace Hotel |publisher=vogue.in|date=05 Jan 2012}}</ref> తాజ్ మహల్ హోటల్లో అదనపు విభాగపు టవర్ ను 1973<ref>{{cite web|url=http://www.business-standard.com/article/beyond-business/the-story-of-taj-111121700080_1.html|title=The story of Taj|publisher=Business.com|date=December 17, 2011}}</ref> లో ప్రారంభించారు దీనిని మెల్టన్ బెక్కర్ డిజైన్ చేశారు.<ref>{{cite web|url=http://www.architecturaldigest.com/ad/travel/hotels/2008-09/taj_slideshow_092008|title=The Taj Mahal Palace & Tower|publisher=Architecturaldigest.com}}</ref>
==2008 దాడి==
[[Image:Taj Mahal Hotel after 2008 Mumbai Attacks.jpg|thumb|2008 ముంబై దాడులు జరిగిన ఒక వారం తర్వాత తీసిన హోటల్ యొక్క దృశ్యం]]