"సీతాకాంత్ మహాపాత్ర" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (clean up using AWB)
| occupation = రచయియత,సాహిత్య విమర్శకుడు, ఉన్నతాధికారి
}}
'''సీతాకాంత్ మహాపాత్ర''' (జననం [[సెప్టెంబరు 17]] , [[1937]]) ప్రసిద్ధ భారతీయ కవి మరియు సాహిత్య విమర్శకుడు. ఆయన ఒరియా భాషలోనే కాకుండా ఆంగ్ల భాషలో కూడా రచనలు చేసారు.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/lr/2002/12/01/stories/2002120100210200.htm|title=Deceptive simplicity |date=1 December 2002|publisher=The Hindu}}</ref><ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?202162|title=The Mahapatra Muse: Two deeply vivid volumes of poems from the oriya masters |author=Keki N. Daruwalla|date=25 September 1996|publisher=The Outlook}}</ref> ఆయన 1961 నుండి 1995 వరకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐ.ఎ.ఎస్) గా పనిచేసి పదవీ విరమన చేసారు. ఆయన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కు చైర్మన్ గా కూడా పదవి నిర్వహిస్తున్నారు.
 
ఆయన 15 కవిత్వ సమాహారాలు, 5 వ్యాస సమాహారాలు, ఒక యాత్రా చరిత్ర, 30 ఆలోచనాత్మక రచనలు, యివికాకుండా అనేక అనువాదాలను ప్రచురించారు. ఆయన కవిత్వ సమాహారం వివిధ భారతీయ భాషలలో ప్రచురితమయ్యాయి. ఆయన ప్రసిద్ధ సాహితీ సేవలు "సబ్బర్ ఆకాశ్" (1971) (ఆకాశ పదాలు) , "సముద్ర" (1977) మరియు "అనేక్ శరత్" (1981)<ref name=ja/><ref>{{cite news|url=http://expressbuzz.com/news/ayyappa-paniker-commemoration-today/104873.html|title=Ayyappa Paniker commemoration today|date=20 September 2009|publisher=Ebuzz – Indian Express News Service }}</ref><ref name=ip/>
* [http://www.museindia.com/showcurrent8.asp?id=945 Sitakanta Mahapatra: In Conversation with Manu Dash]
* [http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL
* Rath, Arnapurna. [http://ojs.unbc.ca/index.php/joe/article/view/626/512 Review of Sitakant Mahapatra's Rotations of Unending Time] Trans. Sura P. Rath and Mark Halperin at [http://ojs.unbc.ca/index.php/joe/issue/current/showToc Journal of Ecocriticism]
 
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
[[Categoryవర్గం:1937 జననాలు]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:ఒరిస్సా ప్రజలు]]
[[Categoryవర్గం:భారతీయ కవులు]]
[[Categoryవర్గం:ఒరియా రచయితలు]]
[[Categoryవర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:ఐ.పి.ఎస్.ఆఫీసర్లు]]
[[Categoryవర్గం:భారతీయ సాహిత్యవేత్తలు]]
[[Categoryవర్గం:భారతీయ అనువాదకులు]]
[[Categoryవర్గం:Indian essayists]]
[[Categoryవర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు]]
[[Categoryవర్గం:ఒరియా కవులు]]
[[Categoryవర్గం:Allahabad University alumni]]
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1441718" నుండి వెలికితీశారు