వికీపీడియా:అకౌంటు తొలగింపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 2:
 
 
మీరు అకౌంటును ప్రారంభించిన తరవాత - ముఖ్యంగా స్వంత పేరుతో - మీరు అజ్ఞాతంగా వుండదలిస్తే, మీరు మీ అకౌంటు పేరు మార్చుకొనవచ్చు. దీనికొరకు మీరు [[Wikipediaవికీపీడియా:సభ్యనామం మార్పు]] కు వెళ్ళి విజ్ఞప్తి చెయ్యవచ్చు, లేదా ఎవరైనా సమర్ధుడైన [[మ:developer|డెవలపర్‌]] ను కలవవచ్చు. మీరే ఒక కొత్త పేరు ఎంపిక చేసుకోవచ్చు లేదా డెవలపర్‌ నే ఎంపిక చెయ్యమనవచ్చు. ఇది అయ్యాక, మీరు ఇదివరకు సమర్పించినవన్నీ కొత్త పేరుకు బదిలీ అవుతాయి.
 
 
పంక్తి 8:
 
 
[[Wikipediaవికీపీడియా:సభ్యుని పేజీ]] లో వివరించినట్లు, మీ పేరు, మీ చర్చా పేజీ ని తొలగించమని విజ్ఞప్తి చెయ్యవచ్చు.
 
 
మీరు పాల్గొన్న చర్చా పేజీలు మీ పాత పేరుతోనే కనబడుతూ వుంటాయి. వీటిని స్వయంగా మార్చవలసి వుంటుంది. మీ పేరు సైటులో కనపడరాదని నిశ్చయంతో వుంటే మీరు స్వయంగా వాటిని మార్చవచ్చు లేదా ఇతరుల సహాయం తీసుకొనవచ్చు [[Wikipediaవికీపీడియా: సాయం కావాలి]]. మీ సభ్యుని పేజీ లో "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లంకె ను నొక్కితే ఈ పేజీలను తెలుసుకోవచ్చు. పాత సంచికలలొ [[Wikipediaవికీపీడియా:page history|పేజీ చరిత్ర]] నుండి వీటిని తీసివేయటానికి ప్రస్తుతానికి ఏ మార్గం లేదు.
 
 
పంక్తి 17:
 
 
[[Categoryవర్గం:వికీపీడియా సహాయం|{{PAGENAME}}]]
[[Categoryవర్గం:వికీపీడియా తొలగింపు|{{PAGENAME}}]]