మహానది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
పంక్తి 1:
{{మొలక}}
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రములో [[అమర్‌ఖంటక్ పీఠభూమి]]లో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, [[ఒరిస్సాఒడిషా]] మొత్తము, [[జార్ఖండ్]] మరియు [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
 
మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై [[సంబల్‌పూర్]] కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన [[హీరాకుడ్ ఆనకట్ట]] ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.
 
{{భారతదేశ నదులు|state=collapsed}}
పంక్తి 9:
[[వర్గం:భారతదేశ నదులు]]
[[వర్గం:ఛత్తీస్‌గఢ్ నదులు]]
[[వర్గం:ఒరిస్సాఒడిషా నదులు]]
"https://te.wikipedia.org/wiki/మహానది" నుండి వెలికితీశారు