ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (5) using AWB |
||
పంక్తి 2:
{{భాష|name=ఒరియా|nativename=ଓଡ଼ିଆ|familycolor=lawngreen|fontcolor=
|states=[[
|region=[[
|speakers=3.1 కోట్లు ([[1996]])
|rank=32 ([[1996]])
పంక్తి 12:
}}
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}'') , [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము కలదు. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ మరియు 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, మరియు గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
ఒరియా సాంప్రదాయకముగా [[బౌద్ధమతము|బౌద్ధ]] మరియు [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైనది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ
== బయటి లింకులు ==
|