అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 6:
* [[1535]] : [[ఫ్రెంచ్]] విశ్లేషకుడు [[జాక్యూస్ కార్టైర్]] 2 అక్టోబరు 1535న [[హోచెలాగా]] ([[మాట్రియల్]] చూడండి) ను సందర్శించాడు మరియు [[హోచెలాగా]]లో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
* [[1844]] : మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక ''క్రిసెంట్‌''ను [[గాజుల లక్ష్మీనర్సు శెట్టి]] స్థాపించారు.
* [[1992]] : ఒరిస్సాఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడినది.
* [[1994]] : 12వ ఆసియా క్రీడలు [[జపాన్]] లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
* [[2009]] : [[తుంగభద్ర నది]] ఉప్పొంగి [[కర్నూలు]], [[మంత్రాలయం]] లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
పంక్తి 16:
*[[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], తెలుగు-సంస్కృత భాషా నిపుణులు,తితిదేలో ప్రాచ్య పరిశోధనాలయంలో రీడర్ గా ఆరు సంవత్సరాలు పని చేసారు.
*[[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]],ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు,క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు
* [[1904]]: [[లాల్‌ బహదూర్‌ శాస్త్రి]]. [[లాల్ బహాదుర్ శాస్త్రి ]] భారత దేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి [మ. 1966]
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (Chartered Accountant). పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించారు
* [[1923]] - [[ఎం.శాంతప్ప]] రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త. మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
పంక్తి 35:
 
== బయటి లింకులు ==
 
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/october/2 BBC: On This Day]
* [http://www.tnl.net/when/10/2 This Day in History]
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు