వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
వెండి ఒజోను, హైడ్రోజను సల్పైడు మరియు సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోవును.
== ఐసోటోప్సు ==
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి ,న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోప్ అంటారు. Ag <sup>107</sup> మరియు Ag<sup>109</sup> అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోప్లు<ref name="silver"/>.
 
==వెండి యొక్క సమ్మేళన పదార్థాలు==
వెండిని కొన్ని ఇతర ములకాలతో కలిపనచో ఏర్పడు సమ్మేళన పదార్థాలు<ref>{{citeweb|url=http://www.webelements.com/silver/compounds.html|title=Silver: compounds information|publisher=webelements.com|date=|accessdate=2015-03-13}}</ref>
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు