ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

చిన్న సవరణలు
చి సవరణ, replaced: → (3) using AWB
పంక్తి 8:
music = [[కోటి]]|
producer=కె.ఎల్. నారాయణ|
starring = [[వెంకటేష్]],<br>[[సౌందర్య ]],<br>[[వినీత]],<br>[[కోట శ్రీనివాసరావు]],<br>[[మల్లికార్జునరావు]]|
}}
 
==చిత్ర కథ==
వెంకటేష్, సౌందర్యలకు పిల్లలు కలుగరు. సౌందర్యలో ఉన్న లోపాన్ని కప్పిపెట్టి వెంకటేష్ సర్దుకు వస్తుంటాడు. ఒకమారు వెంకటేష్ [[నేపాల్]] కు వెళ్ళినపుడు చిత్రమైన పరిస్థితులలో చిక్కుకొని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొంటాడు. ఆమెకు ఒక మగపిల్లవాడు కూడా పుడతాడు. ఆ పిల్లవాడినే వెంకటేష్ దత్తతకు ఇంటికి తెస్తాడు.
 
కాని వెంకటేష్ తండ్రి కోట శ్రీనివాసరావుకు అసలు సంగతి తెలిసి ఆ నేపాలి అమ్మాయి(వినీత)ని తన వూరికి తెస్తాడు. ఆ అమ్మాయే వంట మనిషిగా వెంకటేష్, సౌందర్యల వద్ద చేరుతుంది. ఇక కథ ఇంకా అనేక మలుపులు తిరుగుతుంది...
 
 
== పాటలు==