కుసుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
=కుసుమ సాగు=
 
ప్రంపంచంలో 650-700 వేల హెక్టారులలో కుసుమ పంట సాగు అవ్వుచున్నది. భారతదేశంలో 300-360 వేల హెక్టారులలో సాగు చెయ్యుచున్నారు. ప్రపంచంలో ఇండియా, [[అమెరికా]], [[మెక్సికో]], యుథోపియా, కజకిస్థాన్, అస్ట్రెలియాఅస్ట్రేలియా, [[అర్జెంటినా]], యుజెకిస్థాన్, మరియు [[చైనా]] లో అధికంగా కుసుమ ఉత్పత్తి అగుచున్నది. [[రష్యా]], [[పాకిస్తాన్‌]], స్పైన్‌, టర్కి, [[కెనడా ]]మరియు ఇజ్రాయిల్‌లో కూడ కుసుమను సాగు చెయ్యుచున్నారు. భారతదేశంలో ఎక్కువగా [[మహారాష్ట్ర]] , మరియు [[కర్నాటక]]లో కుసుమ సాగు జరుగుచున్నది. కుసుమ పండిచు మిగతా రాష్ట్రాలు, ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తిస్‌గడ్‌, మరియు [[బీహరు]].
==ఇవికూడా చూడండి==
*[[కుసుమ నూనె]]
"https://te.wikipedia.org/wiki/కుసుమ" నుండి వెలికితీశారు