భర్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
కుమారీ! భర్త వద్దన్న పనియెప్పుడూ చెయ్యకూడదు. బావల యందు నిల్చునిగాని, కూర్చుండి గాని, మాటాడడం లాంటి పనులు చెయ్యవద్దు. ఎవరేమన్నా మనసులో కోపానిని చోటివ్వకూడదు. కోపం పాపపు పనులు చేయిస్తుంది. శాంతంగా మసలుతూ ఉండాలి.
 
==భర్తలపై క్రూరత్వం==
{{main|భర్తపై క్రూరత్వం}}
చట్టం స్త్రీలకే అనుకూలంగా ఉన్నందున [[భార్య]]/ఆమె తల్లిదండ్రులు/ఆమె బంధుమిత్రులు తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వ్యవహరించటం, వాటికి కట్టుకొన్న భర్త ఒప్పుకోని పక్షంలో స్త్రీ సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలనే అమాయక భర్త పై అస్త్రాలుగా ప్రయోగించటం/లేదా ప్రయోగిస్తామని బెదిరించటమే భర్తపై కూరత్వం (ఆంగ్లం: Cruelty against husband)గా పరిగణించబడినది.
 
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/భర్త" నుండి వెలికితీశారు