రాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 2:
[[భూగోళ శాస్త్రం]]లో '''రాయి''' ([[సంస్కృతం]]: '''శిల'''; [[ఆంగ్లం]]: Rock) ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఘనమైన [[ఖనిజాలు]].
 
[[భూమి]] యొక్క కఠినమైన బాహ్య పొరను [[లిథోస్ఫియర్]] (Lithosphere), శిలలతో తయారయివుంటుంది. సామాన్యంగా శిలలు మూడు రకాలున్నాయి: అవి [[అగ్నిమయ]], [[అవక్షేప]], మరియు [[రూపాంతర ప్రాప్త]] శిలలు. శిలల శాస్త్రీయ విభాగాన్ని [[శిలాశాస్త్రం]] లేదా [[పెట్రాలజీ]] (Petrology) అంటారు; ఇది భూగోళ శాస్త్రంలోని విభాగము.
 
==శిలల వర్గీకరణ==
శిలలు వానిలోని ఖనిజాలు మరియు రసాయనిక నిర్మాణం, శిలా ఖండాల వయనం (Texture) మరియు అవి ఏర్పడిన విధానం మీద ఆధారపడి వర్గీకరించారు. వీని ఆధారంగా శిలలను [[అగ్ని శిలలు]] (Igneous rock), [[అవక్షేప శిలలు]] (Sedimentary rock) మరియు [[రూపాంతర ప్రాప్త శిలలు]] (Metamorphic rock) అనే మూడు రకాలుగా విభజించారు. వీటిలోని [[రేణువు]]ల పరిమాణాన్ని (Particle size) బట్టి ఇంకా విభజించారు. ఒక విధమైన శిల మరొక రకమైన శిలగా మార్పుచెందడాన్ని [[శిలాచక్రం]] (Rock cycle)అంటారు.
 
 
[[అగ్ని శిలలు]] అగ్నిపర్వతాల నుండి విడుదలై చల్లబడిన [[మాగ్మా]] నుండి ఏర్పడతాయి. are divided into two main categories: [[Intrusion|plutonic rock]] and [[volcanic]]. Plutonic or intrusive rocks result when magma cools and crystallizes slowly within the [[Earth]]'s crust (example [[granite]]), while volcanic or extrusive rocks result from magma reaching the surface either as [[lava]] or fragmental ejecta (examples [[pumice]] and [[basalt]]) .<ref name=Blatt>Blatt, Harvey and Robert J. Tracy, 1996, ''Petrology'', W. H. Freeman, 2nd ed. ISBN 0-7167-2438-3</ref>
 
 
[[అవక్షేప శిలలు]] are formed by deposition of either [[clastic]] [[sediment]]s, organic matter, or chemical precipitates ([[evaporite]]s), followed by compaction of the particulate matter and cementation during [[diagenesis]]. Sedimentary rocks form at or near the Earth's surface. Mud rocks comprise 65% ([[mudstone]], [[shale]] and [[siltstone]]); [[sandstone]]s 20 to 25% and [[carbonate rock]]s 10 to 15% ([[limestone]] and [[dolostone]]).<ref name=Blatt />
 
 
[[రూపాంతర ప్రాప్త శిలలు]] are formed by subjecting any rock type (including previously-formed metamorphic rock) to different [[temperature]] and [[pressure]] conditions than those in which the original rock was formed. These temperatures and pressures are always higher than those at the Earth's surface and must be sufficiently high so as to change the original minerals into other mineral types or else into other forms of the same minerals (e.g. by [[recrystallisation]]).<ref name=Blatt />
"https://te.wikipedia.org/wiki/రాయి" నుండి వెలికితీశారు