వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''పూలు ''': చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూయును. పూత సమయం జనవరి నుండి ఏప్రిలు నెలవరకు.
 
ఎదిగినచెట్టు నుండి ఏడాదికి 50-60 కె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు [[మే]]-ఆగస్టుకల్లా[[ఆగస్టు]]కల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% ఉండును. ఎండినపండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్క(kernel)లో నూనెశాతం 45% ఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) ఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పొడవులో దీర్ఘ అండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో ఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి ఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క(kernel)బ్రౌనురంగులో ఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలో జూను-జులై లలో, దక్షిణభారతదేశంలో మే-జూను లలోజూన్‌లలో చేయుదురు<ref>SEA,HandBook-2009,By TheSolvent Extractors' Association of India</ref>.
 
===గింజలనుండి నూనెను తీయువిధానము===
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనెనూనెతీయు తీయు యంత్రాల ద్వారాయంత్రాలద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=|accessdate=6-2-2014}} </ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండి లో 6-8% వరకు నూనె ఉండిపోవును. ఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. చింత పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి, 35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
===నూనె===
 
విత్తనముల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ ఉన్న ఇటుక పొడుము రంగులో కాని ఉండి, ఘాటైన వాసన కల్గి ఉండును. వేపనూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన[[మిరిస్టిక్ ఆమ్లం| మిరిస్టిక్‌]],[[పామిటిక్ ఆమ్లం| పామిటిక్]],[[స్టియరిక్ ఆమ్లం| స్టియరిక్‌ ఆమ్లాలు]], అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆమ్లాలు ఉన్నాయి. నూనెలో ఉన్న అజాడిరిక్టిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.
 
''''వేపనూనెలోని కొవ్వుఆమ్లాల పట్టిక''''
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు