2012: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[జనవరి 3]]: ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి [[సి.జగన్నాథరావు]]
* [[జూలై 29]]: [[వెంపటి చిన సత్యం]], ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[ఆగస్టు 16]]: [[టి.జి.కమలాదేవి]] (TG Kamala Devi) . ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి./ [జ.1930]
* [[ఆగస్టు 6]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు./ [జ. 1936]
* [[ఆగస్టు 7]]: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త [[సామల సదాశివ]]
* [[ఆగష్టు 20]]: తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు [[కాపు రాజయ్య]]
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌. /[మ. 2012]]
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]] ప్రముఖ తెలుగు హాస్య నటులు./ [జ. 1947]
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. /[జ.1915]
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]],శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు./[మ. 2012]
* [[అక్టోబరు 6]]: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన [[బి.సత్యనారాయణ రెడ్డి]].
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]] . ఇతడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, [జ. 2012]
* [[నవంబరు 17]]: [[శివసేన పార్టీ]] స్థాపకుడు [[బాల్ థాకరే]]
* [[2012నవంబరు 30]] : [[ఐ.కె.గుజ్రాల్]], భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త [[ఐ.కె.గుజ్రాల్]] మరణం (జ1919జ. 1919)
 
* [[2012]] : భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త [[ఐ.కె.గుజ్రాల్]] మరణం (జ1919)
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2012" నుండి వెలికితీశారు