ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
వికీకరణ
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Eemani01.jpg|thumbnail|200px|ఈమని శంకరశాస్త్రి]]
'''ఈమని శంకరశాస్త్రి''' ([[సెప్టెంబరుసెప్టెంబర్ 23]], [[1922]] - [[డిసెంబరుడిసెంబర్ 23]], [[1987]]) ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన [[ద్రాక్షారామం]]లో జన్మించారుజన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప [[వీణ]] విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను [[సితార్‌]] లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారువాయించేవాడు. ([[బాలమురళీకృష్ణ]] చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రిగారుశంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారునేర్చుకున్నాడు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. [[కాకినాడ]] పిఠాపురం కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో [[తిరుచ్చి]] రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.<br /><br />
 
ఆయన 1942-50 మధ్యలో [[మద్రాసు]]లోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ కాలంలోనే [[చిట్టిబాబు]] ఆయనకు శిష్యుడయాడు. 1951లో [[పి.బి.శ్రీనివాస్‌]]ను సినీ గాయకుడుగా పరిచయం చేసినది శాస్త్రిగారే.
 
ఆయన 1942-50 మధ్యలో [[మద్రాసు]]లోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారుపనిచేశాDu. ఆ కాలంలోనే [[చిట్టిబాబు]] ఆయనకు శిష్యుడయాడు. 1951లో [[పి.బి.శ్రీనివాస్‌]]ను సినీ గాయకుడుగా పరిచయం చేసినది శాస్త్రిగారే.
 
[[వర్గం:1922 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు