వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రణాళికపై నా వ్యాఖ్యలు: మీరు చొరవ తీసుకోవడం చాలా అనందంగా ఉంది
పంక్తి 16:
వనరులు, సామర్ధ్యం గల సిఐఎస్ పై సూచనలను మరియు స్వచ్ఛందంగా సభ్యులు చేసిన గత కృషిని పట్టించుకున్నట్లు లేదు. సమావేశాలలో కలిసిన సభ్యుల వ్యక్తిగత లక్ష్యాలకి తోడ్పాటు అవసరమున్నా లేకపోయినా ప్రధానంగా చేసుకోవడం సరియైన పద్ధతి కాదు. సిఐఎస్ తోడ్పాటు శాశ్వతం కాదు కాబట్టి, తెవికీ బలో పేతానికి ప్రాధాన్యతల వారీగా లక్ష్యం మరియు , దాని ప్రస్తుత స్థాయిని నిర్ణయించడం, వాటిలో వ్యక్తిగతంగా సభ్యులు చేయలేనివాటిని గుర్తించడం , వికీలో చర్చల ద్వారా వాటిగురించి ఉత్ప్రేరకంగా పనిచేయడం మంచిది.దీనికొరకు సిఐఎస్ తనవంతు తోడ్పాటుగా ప్రణాళికని పటిష్టం చేయవలసివుంది. కనుక ప్రణాళికని ఆ దిశగా అలోచించి తగిన మార్పులు చేయవలసినదిగా కోరుచున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:25, 31 మార్చి 2015 (UTC)
: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు నమస్కారం. మీరు మొదటి నుండీ ప్రణాళికలను పరిశీలించి సూచలు ఇవ్వాడంలో కృషి చేస్తున్నారు. ఇది చాలా అనందించదగిన విషయం. మిగతా సభ్యులు కూడా ఇలాగే చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలపై మరి కొన్ని వివరణలు త్వరలోనే ఇక్కడ పొందుపరచగలను. ఈ ఆలస్యానికి క్షంతవ్యుడను.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 03:30, 5 ఏప్రిల్ 2015 (UTC)
: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు మీరు ఇచ్చిన సూచన మళ్ళీ మళ్ళీ చదివిన తరువాత కూడా ప్రస్పుటంగా అర్ధమవలేదు. కనుక అర్ధమయినంతలో వివరణలు ఈ క్రింద పొందు పరుస్తున్నాను. మీరు ఇచ్చిన సూచనలో ఇంకా ఏ అంశాన్నైనా పరిగణలోకి తీసుకోని పక్షంలో మీరు దయచేసి మళ్ళీ ప్రస్థావించగలరు.
:* విశ్లేషణ-గణాంకాలు: ప్రణాళికలో పొందుపరచిన విశ్లేషణ తెవికీ మొత్తానికి సంబందించింది. గత సంవత్సర ప్రగతిలో మనందరి సమిష్టి కృషి ఉంది. సీ.ఐ.ఎస్-ఏ.2.కె కేవలం ఒక కాటలిస్ట్ ప్రోగ్రాం మాత్రమే అని మనందరం దృష్టిలో ఉంచుకోవలసిన విషయం. ఉదాహరణకి తెలుగు ప్రణాళిక లాగే, సీ.ఐ.ఎస్-ఏ.2.కె కన్నడ, ఒడియా ప్రణాళికల ద్వారా ఆయా వికీ సముదాయాలతో వికీ ప్రగతికై కృషి చేసింది. అలా అని ప్రతీ భాషా ప్రణాళికల వలన ఒకే విధమైన ప్రభావం కనిపించలేదు. ఆయా వికీ సముదాయాల బలాలు, బలహీనతలు, అవసరాలు; ఆ భాషా, ప్రాంత, సాంకేతిక స్థితిగతులు; ఇవన్నీ కూడా సీ.ఐ.ఎస్-ఏ.2.కె ద్వారా వచ్చిన వనరుల, కార్యక్రమాల వినియోగాన్ని వాటి ద్వారా వికీకి చేకూరే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక సీ.ఐ.ఎస్-ఏ.2.కె పూర్తి స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు ఆయా ప్రాజెక్టు పేజిల ద్వారా తెలుపుతూనే ఉన్నాము. మచ్చుకు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల/భౌతికశాస్త్రం|ఆంధ్ర లయోల కళాశాలలో మొదలు పెట్టిన ఒక ప్రాజెక్టు]] చూడండి. ఇక గణాంకాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వికీమీడియా ఫౌండేషన్ వారి సూచన మేరకు అనేక వికీ చాప్టర్లు, సమూహాలు పాటించే [[:m:Grants:Learning_%26_Evaluation/Global_metrics|గ్లోబల్ మెట్రిక్స్]] మనం కూడా వాడాము. అలాగే ప్రణాళికలో ప్రతి కార్యక్రమానికి లక్ష్యాలను ఈ గ్లోబల్ మెట్రిక్స్ కి అనుగుణంగా సూచించడం జరిగింది. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 09:50, 10 ఏప్రిల్ 2015 (UTC)
 
== ప్రతిపాదనల స్పష్టత కావాలి. పూర్వానుభవాల పాఠాలు వాడాలి ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".