ఎస్.కె.పొట్టెక్కాట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
పొట్టెక్కాట్ సామాజిక బాధ్యత మరియు సామాజిక విలువలకు పెద్దపీఠ వేసిన, స్వతంత్ర దృష్టి కల రచయిత <!-- was a writer of strong social commitmment and ideals, possessing an individualistic vision -->. [[ఫ్రాంజ్ కాఫ్కా]], [[డి.హెచ్.లారెన్స్]] లాగా కేవలం కళోపాసన కోసమే అలంకారప్రాయమైన లాంఛనమైన సాహితీసృష్టి చేయటం పొట్టెక్కాట్ శైలికాదు. [[అలెగ్జాండర్ డ్యూమాస్]], [[ఓ.హెన్రీ]] ల రచనలకు మల్లే పొట్టేక్కాట్ కూడా వెంట్రుకలు నిక్కబొడుకొనేంత ఉత్కంఠతను తన కథల్లో అల్లడంలో సిద్ధహస్తుడు. పొట్టెక్కాట్ కథలు పాఠకులను ఆశ్చర్యచకితులను చేసే కథనంతో నిండి ఉంటాయి. ఉత్కంఠను మరింతగా పెంచేందుకు మధ్య మధ్యలో కొన్ని సూచనప్రాయమైన సన్నివేశాలు ఉంటాయి. వాస్తవికతకు, వర్ణానాత్మకతకు మధ్యలో కొనసాగుతుంది ఈయన రచనా శైలి. కథనంలో అరిస్టాటిలియన్ ''పెరిపెటీయా'' (అనుకోకుండా ఒక్కసారిగా పరిస్థితులు లేదా ధృక్పథం తారుమారయ్యే సందర్భం) లేదా ఓ.హెన్రీ మెలిక ఉంటుంది. ఈయన కథల్లో చాలామటుకు ప్రేమను ప్రధానాంశంగా చిత్రీకరించాడు. స్త్రీలు మోసపోవటం, మనుషుల్లోని చంచలత్వం ఈ కథల్లో చిత్రించబడ్డాయి. కొన్ని సార్లు విధివశాత్తు సంభవించిన విషాదాలనూ కథలుగా అల్లాడు. ఇది "పుల్లిమాన్" ("మచ్చలజింక"), "స్త్రీ", "వధూ" ("వధువు") మొదలైన కథల్లో కనిపిస్తుంది.
 
పొట్టెక్కాట్ రచనలు ప్రముఖ భారతీయ భాషలన్నింటితో పాటు ఆంగ్లము, ఇటాలియన్, రష్యన్, జర్మన్ మరియు ఛెక్ భాషలలోకి అనువదించబడ్డాయు. 1971లో మిలన్ నుండి ప్రచురితమైన ఇటాలియన్ కథా సంకలనం ''ది బెస్ట్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ ది వరల్డ్'' లో ఈయన వ్రాసిన కథ "బ్రాంతన్ నాయ" ("పిచ్చికుక్క") కూడా ఉన్నది. రష్యన్ భాషలో వెలువడిన ఈయన వ్రాసిన పదకొండు లఘుకథల సంకలనం రెండు వారాల్లోనే లక్ష కాపీలు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది.
Pottekkatt has been translated into English, Italian, Russian, German and Czech, besides all major Indian languages. An Italian anthology of ''The Best Short Stories of the World'' published from Milan in 1971 included his "Braanthan Naaya" ("Mad Dog"). A collection of eleven of his short stories in Russian had a sensational sales of one hundred thousand copies in two weeks.
 
విస్తృతమైన పర్యటనలు, సాహితీవ్యాసాంగంతో పాటు పొట్టెక్కాట్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. 1957లో తెల్లిచ్చేరి నియోజకవర్గం నుండి పార్లమెంటుకు పోటీచేసి వెయ్యి ఓట్లతో ఓడిపోయాడు. 1962లో తిరిగి అదే నియోజకవర్గం నుండి పోటీచేసి, తన సహ సాహితీవేత్త అయిన [[సుకుమార్ కొళికోడ్]] పై 66,00౦ ఆధిక్యతతో విజయం సాధించాడు.
Besides his extensive travels and literary works, Pottekkatt also dabbled in politics. In 1957, he contested the parliamentary election from [[Tellicherry]] but lost by 1000 votes. In 1962, he won the parliamentary election from the same constituency with a majority of 66,000 votes against his fellow littérateur [[Sukumar Azhikode]].
 
==అవార్డులు గౌరవాలు==