కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం పూర్తి - మూస తొలగింపు
పంక్తి 10:
 
యుద్ధానికి ముందు రావణుడు తన మంత్రులతో రానున్న విపత్తు గురించి చర్చించాడు. ఆరోజు కుంభకర్ణుడు మేలుకొని వున్నరోజు. విషయం తెలుసుకొని కుంభకర్ణుడు రావణుడు సీతను అపహరిండం పొరపాటని అభిప్రాయపడ్డాడు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. సోదరప్రేమతో ఇలా చెబుతున్నాను. ఇక యుద్ధంలో నేను సమస్త వానరసేననూ, రామ లక్ష్మణులనూ తినేస్తాను. నువ్వు మధువు సేవించి నిశ్చింతగా వుండు అని ధైర్యం చెప్పాడు. తరువాత యధాప్రకారం నిద్రలోకి జారుకున్నాడు.
 
 
==కుంభకర్ణుడిని నిద్ర లేపడం==
ప్రహస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. అంత తేజోమయుడూ రామునిచేతిలో భంగపడి వెనుకకు తెరిగి వచ్చాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్ర లేపమని అనుచరులను ఆజ్ఞాపించాడు.
 
రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మద్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది.కుంభకర్ణుడు ఉచ్చాస నిశ్వాసాలు చేస్తుంటే నిద్ర లేపడానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాశికా రంధ్రాలలొ లోపలికి వెళ్ళారు,బయటకు వచ్చారు..వాడిముందు ఆహారాన్ని, మద్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.
 
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు.కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు.అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగికలిగితే, అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యం అంతా కలసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేస్తాడు.లేచిన వేంటనే పరిగలవంటి తన రెండు చేతులు విరుచుకొని , పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవులిస్తూ లేచాడుఆవలిస్తాడు.వాడి వెంటనేదృష్టి వేంటనే అక్కడ పరిజనం మాంసరాసులూవెంట ఉన్న మాంసరాసులు, అన్నం రాసులూరాసులు, రక్తం కడవలూకడవలు, మద్యభాండాలూమద్యభాండాలు ముందుంచారుమీద పడుతుంది.. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మద్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది. వాడిముందు ఆహారాన్ని, మద్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.
 
 
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగి, పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవులిస్తూ లేచాడు. వెంటనే పరిజనం మాంసరాసులూ, అన్నం రాసులూ, రక్తం కడవలూ, మద్యభాండాలూ ముందుంచారు. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
 
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరుతాడు.అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కుతారు, కొందరు సేతువు వైపు పారిపోతారు. అది చూసిన [[విభీషణుడు]] అంగదుడు , సుగ్రీవుడు తో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదిస్తారు.
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యం త్రాగి, రావణుని వద్దకుపోయి మ్రొక్కాడు. తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణునకు ఆపద తెచ్చాయని చింతించిన కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పి, నమస్కరించి, యుద్ధానికి బయలుదేరాడు.
 
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యం త్రాగి, రావణుని వద్దకుపోయి మ్రొక్కాడు. తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణునకు ఆపద తెచ్చాయని చింతించిన కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పి, నమస్కరించి, యుద్ధానికి బయలుదేరాడు.
 
==కుంభకర్ణుడి యుద్ధం==
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు