పురాణం సుబ్రహ్మణ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:PURANAM SUBRAHMANYA SARMA.jpg|200px|leftright|thumb|శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ]]
'''పురాణం సుబ్రహ్మణ్య శర్మ''' తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో [[కొడవటిగంటి కుటుంబరావు]] సరసన నిలబడగల వారిలో ప్రధముడు. [[ఆంధ్రజ్యోతి]] వారపత్రిక కు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. [[ఇల్లాలి ముచ్చట్లు]] అన్న శీర్షికను '''పురాణం సీత''' పేరుతో అనేక సంవత్సరాల పాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాల నుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య మరియు మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.