వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
 
== సంస్థాగత భాగస్వామ్యాల స్థితి. ==
 
[[వికీపీడియా:CIS-ఆక్సెస్_టు_నాలెడ్జ్_ప్రోగ్రాం_2013_తెలుగు_వికీపీడియా_ప్రణాళిక#సంస్థాగత భాగస్వామ్యం (ఉన్నత విద్య)|2013ప్రణాళిక]] లో 9 ఉన్నతవిద్యాసంస్థలతో సంప్రదించి భాగస్వామ్యం చేయడం, తెలుగు వికీని బోధనాంశంగా చేయడం ప్రతిపాదన వుంది.[[వికీపీడియా:CIS-ఆక్సెస్_టు_నాలెడ్జ్_ప్రోగ్రాం_జులై_2014-జూన్2015_తెలుగు_వికీ_ప్రణాళిక#సంస్థాగత భాగస్వామ్యాలు (ఉన్నత విద్య)| 2014-15ప్రణాళిక]]లో కూడా 8 సంస్థలను గుర్తించడం జరిగింది.[[వికీపీడియా:సీఐఎస్-ఎ2కె_తెవికీ_ప్రణాళిక_జులై_2015-జూన్_2016#సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో)|ఈ సంవత్సరం ప్రణాళికలో]] రెండు సంస్థలతో MOU జరిగిందని తెలిపారు. MOU వివరాలు తెలియచేయండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:24, 16 ఏప్రిల్ 2015 (UTC)
:ఆంధ్ర లొయోల కళాశాలతో జరిగిన సంస్థాగత భాగస్వామ్యం గురించిన బ్లాగు టపా [http://cis-india.org/openness/blog/alc-cis-sign-mou-better-net-access ఇక్కడ] చూడగలరు. ఈ విషయం [http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/alc-signs-mou-for-better-net-access/article6320555.ece?css=print హిందూ పత్రికలో వార్త]గా కూడా వచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా జరిగే విషయాలు ఆంఢ్ర లొయోల కళాశాల ప్రాజెక్టు పేజీలో చూడగలరు.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:00, 18 ఏప్రిల్ 2015 (UTC)
===కెబిన్ కళాశాల స్థితి===
2014 దశాబ్ది ఉత్సవాలకు ఆతిథ్యమిచ్చిన కెబిఎన్ కళాశాల వికీపీడియాని ప్రోత్సహించడానికి విద్యార్థులకు ప్రతి సంవత్సరం పోటీలు ఏర్పాటుచేసి,బహుమతులు ఇస్తానని [[వికీపీడియా:తెవికీ_దశాబ్ది_ఉత్సవాలు-Tewiki_10th_Anniversary/Documentation#కాకరపర్తి భావనారాయణ కళాశాల నిర్వాహకులు, సిబ్బందిలకు సత్కారం |వాగ్ధానం]] చేసింది. అది అమలయ్యిందా? ఈ సంవత్సరం జాబితాలో ఆ సంస్థ పేరు ఎందుకు లేదు?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:24, 16 ఏప్రిల్ 2015 (UTC)
:కెబిఎన్ కళాశాల యాజమాన్యంలో మార్పులు, ఉపాధ్యాయులు (జాన్సన్ తప్ప) ఆసక్తి చూపకపోవడం వలన నిరుడు వారన్న పనులు జరుగలేదు . కళాశాల యాజమాన్యం ఆసక్తి లేమి వలన ఈ సంవత్సరం జాబితాలో ఆ సంస్థ పేరు పెట్టలేదు.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:00, 18 ఏప్రిల్ 2015 (UTC)
 
== మన తెలుగు వికీ అవసర పునర్విశ్లేషణ గురించి ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".