వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

→‎విష్ణుగారి సుదీర్ఘ లేఖ: తప్పక సూచనలివ్వండి
పంక్తి 156:
==విష్ణుగారి సుదీర్ఘ లేఖ==
విష్ణుగారి సుదీర్ఘ ప్రత్యుత్తర లేఖను చూసిన పిదప ఒక పాఠకుడిగా, ఎవరికీ చెందని వ్యక్తిగా మనసులోని మాటలు వ్రాయాలని ఉంది. అది ఒక విధంగా ఎవరి వైపు మొగ్గు చూపించినట్లు ఉండదు. చివరికి పాఠకుడిగా పొందు పరచిన పిదప ఒక వాడుకరిగా రెండింటికీ చెడ్డ రేవడిలా కావచ్చునేమో అని అనుమానం.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:09, 18 ఏప్రిల్ 2015 (UTC)
:[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] గారు సూచనలు ఎల్లప్పుడూ స్వాగతించదగినవే. మనం చర్చ చేస్తున్నదే తెవికీ మెరుగుకోసమే కదా. మీరు తప్పకుండా మీ సూచనలు తెలియజేయండి. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 08:34, 18 ఏప్రిల్ 2015 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".