అజంతా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వడిబండి → ఎక్స్ ప్రెస్ (2) using AWB
పంక్తి 2:
[[File:17604 Ajantha Express.JPG|thumb|right|250px|Ajanta Express]]
[[File:17604 Ajantha Express (2).JPG|thumb|right|250px|Ajanta Express at [[Manmad]] yard]]
<big>'''అజంత వడిబండిఎక్స్ ప్రెస్ ''' సికింద్రాబాదు-మన్మాడ్ పట్టణాల నడుమ నడిచే భారతీయ రైల్వేలకు చెందిన ఒక రైలు. షిరిడి వెళ్ళే శ్రీ సాయి బాబా భక్తులకు ఎంతో ప్రయోజనకరముగ ఉంటుంది.ఈ రైలు [[దక్షిణ మధ్య రైల్వే]], సికింద్రాబాదు మండలము వారిచే నడుపబడుచున్నది.</big>
==చరిత్ర==
<big>తెలంగాణ మఱియు మరాఠ్వాడ ప్రాంతాల మధ్య నడిచే అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలు అజంత వడిబండిఎక్స్ ప్రెస్ . అఱవయ్యో దశకం లో ఈ రైలు కాచిగూడ-మన్మాడ్ మధ్య మీటర్ గేజ్ పై ప్రవేశపెట్టబడినది. మన్మాడ్-పర్భణి మధ్య రైల్వే లైను మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కు మార్చబడ్డప్పుడు, ముద్ఖేడ్-సికింద్రాబాద్ లైను ఇంకా మీటర్ గేజ్ పైనే ఉండెను. అప్పుడు ఈ రైలు వికారాబాద్-బీదర్-పరళి వైద్యనాథ్-పర్భణి మీదుగా మళ్లింపబడినది. 2007 లో ముద్ఖేడ్-సికింద్రాబాద్ పూర్తిగా బ్రాడ్ గేజ్ గా మార్చబడిన పిమ్మట ఈ రైలు మఱల నిజామాబాద్-బాసర-ముద్ఖేడ్-నాందేడ్-పర్భణి మీదుగా మళ్లింపబడినది.</big>
 
<big><big></b>ప్రవేశపెట్టబడ్డప్పుడు ఈ రలు దేశం లో '''అత్యంత వేగంగా నడిచే మీటరు గేజ్ రైలు'''గా ప్రఖ్యాతి గాంచింది.</b></big></big>
పంక్తి 40:
17063 మన్మాడ్ కూడలి -> సికింద్రాబాద్ కూడలి
 
==పెట్టెల వివరములు==
"https://te.wikipedia.org/wiki/అజంతా_ఎక్స్‌ప్రెస్" నుండి వెలికితీశారు