వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ప్రాజెక్టు ద్వారా కలసిన ప్రముఖులు (Meet Peoples) ==
# [[వెలగా వెంకటప్పయ్య]] గారు మొట్టమొదటగా అన్నమయ్య గ్రంథాలయ భ్వనంలోభవనంలో కలవడం జరిగింది.
# [[కాళీపట్నం రామారావు]] కధానిలయం వ్యవస్థాపకులు, రచయిత
# కాళీపట్నం సుబ్బారావు గారు - రామారావు గారి మొదటి కుమారులు, సాహిత్యాభిలాషి, కధారచయితల సమాచారం, బొమ్మలను పంచుకోవడానికి సహాయం అందిస్తున్నారు.
పంక్తి 29:
# కొల్లూరి శ్రీనివాస్ - అన్నమయ్య సంకీర్తన ప్రాజెక్టుపై పనిచేస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తులు, సాంకేతిక నిపుణులు,వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు
# మోదుగుల రవికృష్ణ - ఆర్.ఆర్.బి కళాశాల తెలుగు అద్యాపకులు, రచయిత
# పెద్ది సాంభశివరావుగారు (పెద్ది రామారావు గారి తండ్రి)- పారామెడికల్ ఆఫీసర్, సహిత్యప్రియులుసాహిత్యప్రియులు, అన్నమయ్య గ్రంధాలయ నిర్వహకులలో ఒకరు. వికీకి అన్నమయ్య కీర్తనలను యూనీకోడ్‌లో అందించడంలో ముందున్న వారు, వికీకి మరిన్ని సేవలను అందించేందుకు తయారుగా ఉన్నవారు.
# లంకా సూర్యనారాయణ గారు (రాష్ట్ర ప్రభుత్వ హంస రత్న గ్రహీత)
# [[సన్నిధానం నరసింహశర్మ]] గారు - హైదరాబాద్ నివాసి, 20 ఏళ్ళు గ్రంథాలయ నిర్వహకునిగా పనిచేసిన అనుభవం. అనేక గ్రంథాలయాల చరిత్రలను కంఠతాపట్టిన సాహిత్యాభిమాని