ఇందుకూరి సునీల్ వర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| partner =
| parents =
| residence = [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]], [[భారతదేశం]]
| website =
| notable role = [[నువ్వు నాకు నచ్చావ్]],[[మనసంతా నువ్వే]],[[అందాల రాముడు]]
పంక్తి 37:
చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివర్రులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ''ఉండి'' ఉన్నత పాఠశాల లో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు)వచ్చేవాడు.అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.
==ఇతర విశేషాలు==
సునీల్ కేవలం నటుడిగానే కాక ప్రధాన నటుడిగాకథానాయకునిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు. సునీల్ మరియు ప్రఖ్యాత రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇరువురూ స్నేహితులు.
==కుటుంబం==
సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆయన భార్య పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. వీరిద్దరికీ ఒక పాప. పేరు కుందన.