జూనియర్ ఎన్.టి.ఆర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =నందమూరి తారక రామారావు
| residence =[[హైదరాబాదు]],[[ఆంధ్రప్రదేశ్తెలంగాణ]]
| other_names =జూనియర్ ఎన్టీఆర్
| image =Jr-ntr-latest-photos.jpg‎
పంక్తి 8:
| birth_name =నందమూరి తారక రామారావు
| birth_date ={{birth date|1983|05|20}}
| birth_place ={{flagicon|India}} [[హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్తెలంగాణ]], [[ఇండియా]]
| native_place =[[హైదరాబాదు]]
| death_date =
పంక్తి 45:
 
2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో [[వైజయంతి మూవీస్]] పతాకంపై [[అశ్వనీదత్]] నిర్మాణంలో "[[శక్తి]]" చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్నా, సినిమా పరాజయం పాలైంది.
2011, అక్టోబర్ 6న "సురేందర్ రెడ్డి" దర్శకత్వంలో విడుదలైన "ఊసరవెల్లి" మొదటిరోజు 18 కోట్లకు పైగా వసూలు చేసింది. తదుపరి "బోయపాటి శీను" దర్శకత్వంలో వచ్చిన "దమ్ము" చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా, ప్రేక్షకుల మరియు అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో "బాద్ షా" చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్ళు సాదించింది.తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా మరియు రభస అనే చిత్రాలు కూడా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింయి .2015 తన పాత చిత్రం ఆంధ్రావాలా దర్శకుడు పురి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన [[టెంపర్]] నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.
 
==సినీ జాబితా==
"https://te.wikipedia.org/wiki/జూనియర్_ఎన్.టి.ఆర్" నుండి వెలికితీశారు