నాజర్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళ సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{Infobox person
'''నాజర్''' దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
| name = నాజర్
| image = நடிகர் நாசர்.JPG
| caption = Nassar circa 2010
| birth_name =
| birth_date = {{birth date and age|df=yes|1958|3|5}}
| birth_place = [[చెంగల్పట్టు ]], [[తమిళనాడు]]
| residence = వలసరవక్కం, [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_date =
| death_place =
| othername =
| yearsactive = 1985–ఇప్పటి వరకు
| notable role =
| occupation = నటుడు<br>నిర్మాత<br>దర్శకుడు
| religion = ఇస్లాం
| spouse = కమీల
| children = 3
|native_name =
}}
'''నాజర్''' ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. విలక్షణ పాత్రలకు ఇతడు పెట్టింది పేరు.
 
== జననం ==
Line 6 ⟶ 25:
 
అజయకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాతృదేవోభవ (1993 ), మణిరత్నం బాంబే (1995), శంకర్ జీన్స్ (1998), త్రివిక్రం శ్రీనివాస్ అతడు (2005 ) చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. [[చంటి]] సినిమాలో ఆయన నటనకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం లభించింది. మాతృదేవోభవ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఆయనకు తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్, అంపశయ్య నవీన్ రచనలంటే ఇష్టం. ''మైదానం'' నవల ఆయనకు ఎంతో ఇష్టం.
==వ్యక్తిగత జీవితము==
 
ఆయన భార్య పేరు కమిలా నాజర్. ఈ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్.
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా==
"https://te.wikipedia.org/wiki/నాజర్_(నటుడు)" నుండి వెలికితీశారు