వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 202:
 
== కరపత్రాలు, పుస్తకాల ముద్రణ ==
 
గతసంవత్సరంలో తయారైన కరపత్రాలు, పుస్తకాల లింకులు వాటి మూలాలు తెలపండి. [https://meta.wikimedia.org/wiki/India_Access_To_Knowledge/Work_plan_July_2015_-_June_2016/Creating_Movement_Resources ప్రత్యేక ప్రాజెక్టులో ఉదాహరణగా ] చూపెట్టబడిన [[:File:Welcome_to_wikipedia_Telugu.pdf| వికీపీడియాలో రచనలు చేయుట]] పుస్తకం అచ్చు వేశారా? వాటిని ఇంకొంత అభివృద్ధి చేయాలంటే వాటి మూలరూపాలు ఎక్కడ? వాటికై కృషి చేసినవారికి తగిన గుర్తింపులు పుస్తకపు సమాచారం దగ్గర ఇచ్చారా?--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:03, 16 ఏప్రిల్ 2015 (UTC)
:తెలుగులో ఎలాంటి కరపత్రాలూ, పుస్తకాలు కొత్తగా ముద్రించలేదు. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:11, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== వికీవిధానాల రూపకల్పన మరియు మెరుగు ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".