వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 206:
 
== వికీవిధానాల రూపకల్పన మరియు మెరుగు ==
 
వికీవిధానాల రూపకల్పన మరియు అమలు చేయడంలో తెలుగు వికీ వెనుకబడింది అని రెండు సంవత్సరాల క్రిందే గుర్తించారు? పాక్షికంగా విజయం సాధించామని తెలిపారు. ఆ దిశగా సిఐఎస్ ఏమి ప్రయత్నాలు చేసింది.దానినుండి నేర్చుకున్నదేమిటి. ప్రస్తుతంఒక రకంగా పాత పరిస్థితే కొనసాగుతున్నదని రచ్చబండలో చర్చలు చూస్తే తెలుస్తున్నది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:22, 16 ఏప్రిల్ 2015 (UTC)
: రచ్చబండలోని కొన్ని చర్చల ద్వారా కొందరు సీనియర్ సభ్యులకి కూడా వికీ మూలస్తంభాల మీద అవగాహన లేదని గుర్తించాము. ఇది ఊహించని విషయం. కరపత్రాలు రూపొందించి ఇలాంటి విషయాల మీద మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అలానే వికీపీడియాకు సంబంధించిన ఇలాంటి మౌలిక విషయాలు తెలిపే వీడియోల రూపకల్పన కోసం ఇప్పటికే సమూహంతో వీడియో స్క్రిప్ట్ దస్త్రాలు పంచుకోవడం జరిగింది. ఆ విషయమై సముదాయ సభ్యుల నుండి మరింత స్పందన ఆశిస్తున్నాము. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:13, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== సమిష్టి కృషికి పథకాలు? ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".