వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 222:
 
== వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల విశ్లేషణ ==
 
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_లొయోల_కళాశాల]] గత సంవత్సరంలో ప్రారంభించిన ప్రధాన ప్రాజెక్టుగా ప్రణాళికలో మరియు చర్చలలో తెలపబడింది. దీనిగురించి మరి కొంత తెలుసుకొనే ప్రయత్నం చేసితెలిసినవి పొందుపరుస్తున్నాను. దీనిపై సిఐఎస్-ఎ2కె సభ్యులు , సహసభ్యులు స్పందించింతే ఈ ప్రాజెక్టుని మరింత ఉపయోగకరంగా చేయటం వీలవుతుంది.
:: మీరు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికైనా చొరవ తీసుకుని సూచనలు అందజేయడానికి ప్రయత్నించినందులకు ధన్యవాదాలు. వీటిని ఆ ప్రాజెక్టు చర్చా పేజిలో చేరిస్తే మునుముందు ప్రాజెక్టులు చేయాలనుకున్నవారికి వీలుగా ఉంటుంది. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
===ఒప్పందం===
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల]] చూడండి. దీనికై వికీపీడియా సభ్యులతో చర్చించినట్లు తెలియలేదు. కేవలం రచ్చబండలో [[వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_34#ఆంధ్ర లయోలా కాలేజీతో సీఐఎస్-ఏ2కే సంస్థాగత భాగస్వామ్యం]], [[ వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_36#విజయవాడ ఆంధ్ర లొయోల కళాశాలలో వికీపీడియా]] చర్చలు మాత్రమే కనబడ్డాయి. ప్రాజెక్టు కి సహసభ్యుల సహకారం ముఖ్యమైతే MOU ప్రతిపాదన చిత్తుప్రతిని సభ్యులతో చర్చించి వుండాలి కదా. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
: ఏ.2.కె చేసే సంస్థగత భాగస్వామాలు అన్నీ ఒక generic MoU లు మాత్రమే. పోయిన సంవత్సరం ఏ.2.కె FDC Proposal చర్చలో ఈ MoU ప్రతిని global Wikimedians తో పంచుకోవడం జరిగింది. ఒక FDC member గా మీరు ఆ ప్రతిని, చర్చను చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. ఇక ఆ ప్రతిని చూడని తెవికీపీడియనుల కోసం మళ్ళీ ఆ [https://drive.google.com/file/d/0B7laWJyjIFgdeVF4ZTdobFZicms/edit లంకెను] చేరుస్తున్నాను. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
====గడువు====
గడువు తెలియలేదు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
: మూడు సంవత్సరాలు. ఒక నెల నోటీసుతో ఏ సంస్థ అయినా MoU నుండి విరమించుకోవచ్చు.
 
====పాఠ్యాంశంగా వికీపీడియా====
దీనికై కృషి చేసిన వారు చాలావరకు డిగ్రీ విద్యార్ధులుగా ఆంగ్ల మాధ్యమంగా చదువుతున్నట్లు తెలుస్తుంది (చూడండి [http://www.andhraloyolacollege.ac.in/academics.php?id=3 ఎఎల్సి వెబ్ పేజీ (డిగ్రీ కోర్సులు)],[http://www.andhraloyolacollege.ac.in/academics.php?id=2 ఎఎల్సి వెబ్ పేజీ (ఇంటర్మీడియట్ కోర్సులు)]) . తెలుగు విద్యావిషయంగా గలవారిని వేరుచేస్తే మిగిలిన వారితో తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా అవుతుందో అర్ధమగుటలేదు. [http://wikiedu.org/for-instructors/ వికీఎడ్యుకేషన్ ఫౌండేషన్ ] చేసిన కృషిలాగా తెలుగు వికీఅభివృద్ధికి వాడుకోవాలని ప్రయత్నించిన అవగాహన కలవానిగా ఈ ప్రాజెక్టు యే విధంగా సత్ఫలితాలనివ్వకలుగుతుందో అర్ధమవుటలేదు. ఈ కళాశాలను ఎంపిక క్రియ ఎలా జరిగింది, MOU కొరకు సభ్యుల స్పందనలేమైనా కోరినట్లు కూడా కనబడలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
ఫలితాలు తెలియలేదు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
: తెవికీలోని సభ్యులందరూ కూడా ప్రస్తుతం తెలుగు మాధ్యమం డిగ్రీ స్థాయిలో చదివినవారేనా? (మీతో సహా)
: భారతదేశపు సందర్భంలో వికీఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎలా పని చేస్తుందో స్పష్టంగా తెలుపగలరు. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
====పుస్తకాల పునరావిష్కరణ====
ఈ అంశం పై కృషి చేసినందులకు సిఐఎస్-ఎ2కె సభ్యులకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు కృషి గురించి మరింత విశ్లేషణకు [[s: వికీసోర్స్_చర్చ:తెవికీసోర్స్-సీఐఎస్_వార్షిక_ప్రణాళిక_జులై_2015_-_జూన్_2016#పటం గురించి సందేహం]] చూడండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
: అక్కడ మీరిచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదు. తప్పుడు క్వెరీతో అంచనాలు వేయటం తప్ప. దానికి ఒకసారి సమాధానం ఇవ్వడం జరిగింది, గమనించగలరు. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
====స్వేచ్ఛా సాఫ్టవేరుకు మార్పిడి====
వికీపీడియాకు స్వేచ్ఛా సాఫ్టువేరు సిద్ధాంతాలకు దగ్గరి సంబంధమున్నా, స్వేచ్ఛాసాఫ్టువేరుకు మార్పిడికై వికీమీడియా ఫౌండేషన్ వనరులని వాడడం సమర్ధనీయంకాదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
: ఇది మీరు సూచిస్తున్నారా? ఆజ్ఞాపిస్తున్నారా? లేక ఇలాంటి నియమం ఏదయినా ఉన్నదా? దయచేసి తెలుపగలరు. సూచన అయితే పరిగణించవచ్చు. కానీ మీరు చెప్పిన విధానం అలా లేదు. మీ ప్రకారం ఇది తప్పిదమయితే అలాంటి ప్రకటన ఒకటి వివరంగా చేయగలరు. ఆ చర్చలో అందరూ పాల్గొనవచ్చు.--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
===తెలుగు వికీలో తెలుగేతర విషయవ్యాసాలు (ఉదా:భౌతిక శాస్త్రం) ===
వ్యాసాలు కొన్ని చూశాను (ఉదా:[[చర్చ:తరంగ_దైర్ఘ్యం]])). చాలా వ్యాసాలు డిగ్రీ స్థాయి విద్యార్ధులు నేర్చుకొనే అంశాలువ్యాసాలు గా వున్నాయి. యాంత్రిక అనువాద ఉపకరణాలు ఉపయోగించి చేసినట్లుగా వున్నవి కావున {{tl|ALC యాంత్రిక అనువాదం}} చేర్చాను. వాటికొరకై [[:వర్గం:శుద్ధిచేయని_ALC_యాంత్రిక_అనువాద_వ్యాసాలు]] చూడండి. చాలా వ్యాసాలకు ఎక్కడ నుండి అనువాదం చేశారో కూడా వివరంగా తెలియలేదు. ఇటువంటప్పుడు, వీటిని మెరుగుచేయటానికి సహసభ్యులు తోడ్పడలేరు. కనుక విద్యార్ధులచే మూలాలు మరియు ఆంగ్ల వికీలింకులు చేర్పించితే బాగుంటుంది. ఇప్పటికే చేరిన వ్యాసాలను సగటు తెలుగు వికీపీడియా చదువరికి ఉపయోగపడేలా శుద్ది చేయటం ఎలాగో సిఐఎస్-ఎ2కె సభ్యులు తెలిపమని కోరుతున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:09, 26 ఏప్రిల్ 2015 (UTC)
:తెవికీలో వ్యాసం వ్రాయటం మొదలుపెట్టిన మరుక్షణం ఎవరయినా సముదాయ సభ్యులవుతారు, వారిని పూర్తి స్థాయి వికీపీడియనులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత, ఈ విషయమై వైజాసత్య గారు నెలవారీ సమావేశంలో తెలిపిన విధంగానే మనం కొత్త వికీపీడియనుల శ్రమను గుర్తించాలి వారిని క్రీయాశిలక వికీపీడియనులుగా మలచుకోవటానికి ప్రయత్నించాలు. ఒక వ్యాసం యాంత్రిక అనువాదామా కాదా అన్నది మీరెలా నిర్ధారిస్తారు? ఈ విషయం తెలుపగలరు. అన్నీ యాంత్రిక అనువాదాలు అంటున్నారు. అది మాత్రం కాదు. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 10:37, 30 ఏప్రిల్ 2015 (UTC)
 
== చివరికి ఏమనిపించిందంటే ==
Return to the project page "వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016".