భూపతిరాజు తిరుపతిరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==సేవాకార్యక్రమాలు==
మొదట* వీరేశలింగ గ్రంథాలాయం ప్రారంభించిన రోజుల్లో చేత [[చీపురు]] ధరించి తుడవడం నుండి, బీరువాలు శుబ్రం చేయడం, కప్పు వర్షం కారితే వాటిని బాగు చేయడం వంటి అన్ని పనులు చేసేవారు.
===[[గ్రంథాలయం]]===
* తిరుపతిరాజు గారు గ్రంథాలయం ద్వారా పాఠశాలల నిర్వహణ జరిపించేవారు, వీటి ద్వారా ఊళ్ళో చదువుకోని పెద్దలు, పిల్లలకు చదువు యొక్క విలువలు భోదించి ఈ పాఠశాల ద్వారా విద్యావంతులుగా చేసే ప్రయత్నం చేసారు.
మొదట గ్రంథాలాయం ప్రారంభించిన రోజుల్లో చేత [[చీపురు]] ధరించి తుడవడం నుండి, బీరువాలు శుబ్రం చేయడం, కప్పు వర్షం కారితే వాటిని బాగు చేయడం వంటి అన్ని పనులు చేసేవారు.
* ఆనాడు రాచ కుటుంబాలలో ఘోషాపద్దతి ఉందేది. అందువలన చాలామంది స్త్రీలు బయటకు వచ్చేటందుకు సుముఖంగా ఉండేవారు కాదు. 1912 ప్రాంతంలో తిరుపతి రాజు గారు, స్త్రీలకు సంభందించిన ఎన్నో గ్రంథాలను కొనుగోలు చేసి వాటిని పిల్లల ద్వారా ఇండ్లకు పంపుతూ వారిని చదివేట్లుగా చేయింఛడానికి మిగతా పెద్దలతో కల్సి కృషిచేసేవారు
* 1920 నుండి వీరేశలింగ గ్రంథాలయం ద్వారా హిందీ తరగతుల నిర్వహణ చేపట్టారు. హిందీ సాహిత్యం గురించి, హిందీ అవశ్యకత గురించి హిందీ తెలిసిన వారి ద్వారా చెప్పించేవారు. రాత్రి బడులలో నేర్పించేవారు.
* సమాజంలో కొందరిని అంటరానివారుగా పరిగణించదం పాపమని తిరుపతిరాజు గారి ప్రగాడ నమ్మకం అందుకే తరానితనం తొలగించేందుకు కృషిచేస్తూ, క్రైస్తవ బాల భక్త సమాజ గ్రంథాలయ స్థాపనకు సేవలందించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}