బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:భూపతిరాజు విస్సంరాజు.jpg|thumb| భూపతిరాజు విస్సంరాజు]]
 
 
బి.వి.రాజుగా అందరికీ తెలిసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. ఈయన బి.వి.రాజు విద్యాసంస్థల స్థాపకులు.
 
==బి.వి.రాజు విద్యా సంస్థలు==
===నరసాపూర్===
1997 లో మెదక్‌లోని నరసాపూర్లో విష్ణుపూర్ అనే ప్రాంతంలో బి.విరాజు ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలకొల్పారు. దీనిని భి.వి.ఆర్.ఐ.టి (BVRIT) అంటారు.
 
 
===భీమవరం===
మెదక్‌తో పాటు భీమవరం, విష్ణుపూర్ వద్ద కూడా విష్ణు యూనివర్సల్ లెర్నింగ్ అనే పేరుతో 1999 లో విద్యా సంస్థను నెలకొల్పారు
 
 
సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు