బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==బి.వి.రాజు విద్యా సంస్థలు==
===నరసాపూర్===
1997 లో మెదక్‌లోని నరసాపూర్లో విష్ణుపూర్ అనే ప్రాంతంలో బి.విరాజువి.రాజు ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలకొల్పారు. దీనిని భి.వి.ఆర్.ఐ.టి (BVRIT) అంటారు.
 
===భీమవరం===
మెదక్‌తో పాటు భీమవరం, విష్ణుపూర్ వద్ద కూడా విష్ణు యూనివర్సల్ లెర్నింగ్ అనే పేరుతో 1999 లో విద్యా సంస్థను నెలకొల్పారు.
 
 
==పరిశ్రమలు==
 
సిమ్మెంట్ పరిశ్రమలో ఆయన కెరీర్ అత్యంత దిగువ స్థాయిలో ప్రారంభమైంది. తరువాత అంచెలు అంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. దేశంలోని పలు ప్రాంతాలలో సిమ్మెంట్ ఫ్యాక్టరీల స్థాపనలో బి.వి రాజు కృషి ఎంతో ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని [[కడప]], [[తాండూరు]], [[అదిలాబాద్]]; [[హిమాచల్ ప్రదేశ్]] లోని రాజ్ బన్, [[కర్నాటక]] లోని కురుకుంట, అస్సాంలోని[[అస్సాం]]లోని బుకజమ్, మధ్యప్రదేశ్ లోని నీముఖ్, అఖిల్తాన్, మందర్ వంటి ప్రాంతాల్లో సిమ్మెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పబడటానికి బి.వి రాజు కారణం. [[తమిళనాడు]], [[కేరళ]], [[ఒడిషా]], ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వాలకు సలహాదారుడిగా పనిచేశారు. దేశంలోని పారిశ్రామిక రంగంలొ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఈయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది.
 
==సేవా కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు