వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

చి Translation correction
పంక్తి 14:
 
== దిద్దుబాట్లు ==
వికీపీడియా లో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు — ఈ పేజీ తో సహా! పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న '''ఈ పేజీ ని మార్చు ''' అనే లింకును నొక్కి ([[Wikipedia:This page is protected|సంరక్షించిన పేజీలు]] తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు [[Wikipedia:How to log in|లాగిన్‌]] అయి ఉండవలసిన అవస్రంఅవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, [[Wikipedia:ఇసుకపెట్టె|ప్రయోగశాల]] లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి. నిజమైన పేజీలను (ఈ పేజీ వంటివి) సరిదిద్దాలనుకుంటే, వ్యాసాన్ని పూర్తిగా కాపీ చేసి, ప్రయోగశాల లో పెట్టుకుని సరిదిద్దండి. ఇంకా తెలుసుకోవాలంటే, [[Wikipedia:పాఠం|వికీపీడియా పాఠం]] చూడండి.
 
ఇదంతా చూస్తే ముందు బెరుకుగా ఉండవచ్చు, కానీ వికీపీడియా వ్యవస్థ ఈ విధంగా పని చేస్తూ విజయవంతం అవడానికి కారణాలు [[Wikipedia:సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు|సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు]] లో చూడండి.
 
==విధానాలు==