ఆగష్టు 6: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఇంటర్‌నెట్ → ఇంటర్నెట్ using AWB
పంక్తి 30:
 
==మరణాలు==
* [[1925]]: [[సురేంద్రనాథ్ బెనర్జీ]], భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1848)
* [[1962]]: [[ఆచంట లక్ష్మీపతి]], ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు సంఘసేవకుడు.
* [[1978]] -: [[పోప్ పాల్ VI]], తన 80వ ఏట, తన వేసవి విడిది వద్ద గుండెపోటుతో మరణించాడు.
* [[1981]]: [[దండమూడి రాజగోపాలరావు]], భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు,పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[(జ. 1916])
* [[1986]] -: [[విలియం J స్క్రోడర్స్]], మనిషి చేసిన కృత్రిమ గుండె ([[జార్విక్ VII]]) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికి, ఈ రోజున మరణించాడు.
* [[2012]] -: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. [(జ. 1936])
 
==పండుగలు మరియు జాతీయ దినాలు==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_6" నుండి వెలికితీశారు