వికీపీడియా:తొలగింపు చర్చలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
# సభ్యులకు నియమాలపై ఏ మాత్రం అవగాహన లేకపోవడం, ఇతర సభ్యుల చర్చలను అస్సలు పట్టించుకోకపోవడం, ఏ విధంగానైనా దిద్దుబాట్లను పెంచుకోవాలనే బలమైన తాపత్రయం తదితర కారణాలే ఇలాంటి అనవసర దిద్దుబాట్లకు మరియు అనవసర పేజీల సృష్టికి ఉపక్రమించాయి. హుందాగా దిద్దుబాట్లు చేసి, విలువైన సమాచారం చేర్చుతూ పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన మనల్ని చిలిపి పనులు చేస్తున్నవారిగా వీక్షకులు మమ్ముల్ని పరిగణించే దశ రావడం శోచనీయమైన విషయంగా చెప్పవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 08:14, 24 మే 2015 (UTC)
# వివరాలు చేర్చని సభ్యుల పెట్టెలను తొలగించడం మంచిది. అయినప్పటికీ ఇవి బాటుద్వరా తొలగించడం మంచిది. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 10:20, 24 మే 2015 (UTC)
# సమాచారం చేర్చకుండా ఖాళీగా వున్న సమాచార పెట్టెల్ని తొలగించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:18, 24 మే 2015 (UTC)
#<పై వరుసలో # తో వికీ సంతకం చేయండి>
;తటస్థం