1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
* [[జనవరి 16]]: [[పరుచూరి హనుమంతరావు]], ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015)
* [[మార్చి 6 ]]:[[గణపతిరాజు అచ్యుతరామరాజు]], ప్రముఖ న్యాయవాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)
* [[ ]]: [[సి.కృష్ణవేణి]] తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత.
* [[జూన్ 2]]: [[పర్సా సత్యనారాయణ]], కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (మ.2015)
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు. (మ.2000)
* [[జూన్ 3]]: [[ఎం.కరుణానిధి]], తమిళనాడు ముఖ్యమంత్రి.
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు. (మ.2000)
* [[జూలై 24]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ. 2007)
* [[ఆగష్టు 2]]: [[మల్లాది సుబ్బమ్మ]], స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు