మే 27: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== మరణాలు ==
* [[1910]]: [[రాబర్ట్ కాక్]], ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
* [[1919]]: [[కందుకూరి వీరేశలింగం పంతులు]], భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త. (జ.1848)
* [[1962]]: [[పళని సుబ్రహ్మణ్య పిళ్ళై]], ప్రముఖ మృదంగ విద్వాంసుడు.
* [[1964]]: [[జవహర్‌లాల్ నెహ్రూ]], భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)
* [[1980]]: [[సాలూరు హనుమంతరావు]], ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు.
* [[1999]]: [[సంపత్ కుమార్]], ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు.
"https://te.wikipedia.org/wiki/మే_27" నుండి వెలికితీశారు